Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. హరిత విప్లవం కింది వాటిలో ఏ పంట ఉత్పత్తిపై అధిక ప్రభావాన్ని చూపించింది ?
నూనె గింజలు
పత్తి
గోధుమ, వరి
జౌళి
3
2
. హరిత విప్లవం కింది వాటిలో దేనికి దారితీసింది?
అధిక గోధుమ ఉత్పత్తి
ఆదాయ అసమానతల్లో పెరుగుదల
ప్రాంతీయ అసమానతల పెరుగుదల
పైవన్నీ
8
3
. శివరామన్ కమిటీ సిఫార్సుపై ఏర్పాటైన సంస్థ?
నాబార్డ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత ఆహార సంస్థ
పైవేవీ కావు
9
4
. వ్యవసాయ ధరల కమిషనను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1961
1963
1965
1967
15
5
. గోల్డెన్ ఫైబర్ గా కింది వాటిలో దేన్ని వ్యవహరిస్తారు?
జూట్
బియ్యం
గోధుమ
పంచదార
17
6
. రైతుల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు?
స్వామినాథన్
రంగరాజన్
సోంపాల్
స్వామి అగ్నివేష్
23
7
. భూ సంస్కరణలను భారతదేశంలోని రాష్ట్రాలు అధికారికంగా అంగీకరించినా ఆచరణలో మాత్రం తిరస్కరించాయని తెల్పినవారు?
లెడెన్ జినెస్కీ
నెహ్రూ
రాజీవ్ గాంధీ
నరేంద్ర మోదీ
25
8
. కింది వాటిలో వాతావరణ మార్పునకు సంబంధించిన ఒప్పందం?
జెనీవా
క్యో టో
మాస్కో
సియోల్
30
9
. 2013 వరకు భారతదేశంలో భూ సేకరణ విధానం కింది ఏ చట్టం ప్రాతిపదికగా కొనసాగింది?
భూ సేకరణ చట్టం - 1894
X ఆఫ్ చట్టం 1870
ఆఫ్ 1824
ఆఫ్ 1850
33
10
. ప్రజోపయోగం కోసం అనే మౌలిక భావనను భూ సేకరణ చట్టం -2013 తగిన విధంగా నిర్వచించలేదని అభిప్రాయ పడింది?
స్లాబ్ ఫౌండేషన్
బేస్మెంట్ ఫౌండేషన్
అబ్జర్వర్స్ రీసెర్చ్ ఫౌండేషన్
ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్
39