Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. కేంద్రక సంలీనం సూత్రం ఆధారంగానిర్మించిన బాంబు?
అణుబాంబు
హైడ్రోజన్ బాంబు
1, 2
ఏదీకాదు
2
2
. కిరణజన్య సంయోగక్రియను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఐసోటోప్?
6
C
12
P
|
8
0
18
8
3
. బ్రీడర్ రియాక్టర్ లో వాడే ఇంధనం?
U
Th
Pu
Pb
11
4
. అణుబాంబు విస్ఫోటం వల్ల వాతావరణంలో రేడియోధార్మిక ఐసోటోప్ల సంఖ్య పెర గడాన్ని ఏమంటారు?
న్యూక్లియర్ ఫాలైట్
న్యూక్లియర్ హైస్కై
న్యూక్లియర్ బాలెన్స్
న్యూక్లియర్ ప్రెజర్
13
5
. రేడియోధార్మిక కిరణాల నుంచి రక్షణ కోసం ఉపయోగించే కవచాన్ని ఏమంటారు?
టెక్నిషియం
రేడియం
బేరియం మీల్స్
సీసం
20
6
. సూర్యుడు, నక్షత్రాల్లో కేంద్రక సంలీనంలోఇంధనంగా ఉపయోగించేది?
హైడ్రోజన్
హీలియం
యురేనియం
ప్లుటోనియం
21
7
. ఆల్ఫా కణాల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే కవచం?
మందమైన సీసపు షీట్
మందమైన గాజు పలక
మందమైన రబ్బరు షీట్
పైవన్నీ
27
8
. రేడియోధార్మికతను పొందిన శరీరం నేరుగా కొన్ని ప్రభావాలు పొందడాన్ని ఏమం టారు?
బెకరల్ ప్రభావం
హెన్రీ ప్రభావం
క్యూరీ ప్రభావం
కొమాటిక్ ప్రభావం
30
9
. భిన్న ఐసోటోట్లను వేరు చేయడానికి ఉపయోగించే సాధనం?
గిగ్గర్ ముల్లర్ కౌంటర్
ఐసోట్రాన్
ఉత్సర్గ నాళం
రేడియో మీటర్
34
10
. న్యూట్రాన్ల ద్రవ్యరాశి కంటే అధిక ద్రవ్యరాశి ఉండే కణాలను ఏమంటారు?
పై మెజాన్లు
ఐసోబార్లు
హైపరాన్లు
మ్యు మెజాన్లు
39