Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. కిందివాటిలో కృత్రిమ రేడియోధార్మికమూలకం కానిది?
యురేనియం
ప్లుటోనియం
క్యూరియం
లారెన్షియం
1
2
. పరమాణు కేంద్రకంలో పనిచేసే బలాలు?
సంసంజన
అసంజన
కూలుంబ్
వికర్షణ
7
3
. కేంద్రక విచ్ఛిత్తిని కనుగొన్నవారు?
ఐరీన్ క్యూరీ
రూథర్ఫర్డ్
ఐన్ స్టీన్
ఆటోహాన్, ట్రాన్మాన్
12
4
. మొదటి అణురియాక్టర్ను నిర్మించిన శాస్త్రవేత్త?
ఐన్ స్టీన్
ఫెర్మి
హెచ్.జె. బాబా
మాక్స్ ప్లాంక్
14
5
. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
భారజలం
గ్రాఫైట్ కడ్డీలు
బెరీలియం
పైవన్నీ
20
6
. న్యూక్లియర్ రియాక్టర్ గా నియంత్రణకారిగా ఉపయోగించే కడ్డీలు?
కాడ్మియం
బోరాన్
స్టీల్
పైవన్నీ
24
7
. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త?
ఎడ్వర్డ్ టెల్లర్
ఓపెన్ హైమర్
స్పెన్నర్
రూథర్ ఫర్డ్
26
8
. అణుశక్తిని __లో ఉపయోగిస్తారు?
విద్యుత్ ఉత్పాదన
జలాంతర్గాములు నడపడం
ఐసోటోలు ఉత్పత్తి చేయడం
పైవన్నీ
32
9
. భారతదేశం నిర్మించిన తొలి పరిశోధనాఅణు రియాక్టర్ పేరేమిటి?
అప్సర
సైరస్
పూర్ణిమ
ధ్రువ
33
10
. సూర్యుడు, నక్షత్రాల్లో జరిగే చర్య?
కేంద్రక విచ్ఛిత్తి
కేంద్రక సంలీనం
ఉష్ణగ్రాహక
ఏదీకాదు
38