Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొని పోయే కిరణాలు ఏవి?
ఆల్పా
బీటా
గామా
పైవన్నీ
3
2
. ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఉండి, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
ఐసోటోపులు
ఐసోబార్లు
ఐసోటోన్లు
ఐసోట్రాన్లు
6
3
. కేన్సర్ వ్యా ధి నివారణలో ఉపయోగించేకిరణాలు?
ఆల్పా
గామా
బీటా
కాస్మి క్
10
4
. ఒక స్థిర మూలకాన్ని రేడియోధార్మిక మూలకంగా మార్చడాన్ని ఏమంటారు?
సహజ రేడియోధార్మికత
కృత్రిమ రేడియో ధార్మికత
మూలకాల కృత్రిమ పరివర్తన
పైవన్నీ
14
5
. శరీరంలో రక్తం గడ్డకట్టిన ప్రాంతాలను గుర్తిం చడానికి ఏ రేడియో ఐసోటోపు ఉపయోగిస్తారు?
Na
Co
|
6
C
14
17
6
. భూమి వయసును అంచనా వేయడంలో ఉపయోగించే రేడియో ఐసోటోప్?
|
Na
U
Th
23
7
. తృణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పులాంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడా నికి వేటిని ఉపయోగిస్తారు?
ఆల్పా కిరణాలు
పాజిట్రాన్లు
ఎక్స్- కిరణాలు
గామా కిరణాలు
28
8
. మ్యు మెజాన్ ద్రవ్యరాశిని ఎలక్ట్రాన్ ద్రవ్యరాశితో పోల్చినపుడు?
ఎక్కువ
తక్కువ
సమానం
సగం
29
9
. కిందివాటిలో అర్ధజీవిత కాలం తక్కువగాఉన్న కణం ఏది?
రేడియం
యురేనియం
ప్రొటెక్టేనియం
ప్లుటోనియం
35
10
. కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నవారు?
రూథర్ ఫర్డ్
మేడమ్ క్యూరీ
ఐన్ స్టీన్
ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ, ఐరీన్ క్యూరీ
40