Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. సహజ రేడియోధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త?
హెన్రీ బెకరల్
మేడమ్ క్యూరీ
రూథర్ఫర్డ్
ఐన్ స్టీన్
1
2
. సహజ రేడియోధార్మికత మూలకాల్లో స్థిరరూప మూలకం?
యురేనియం
థోరియం
సీసం
టంగ్స్టన్
7
3
. సహజ రేడియోధార్మికత పరమాణువు ఏ భాగానికి సంబంధించింది?
కేంద్రకం
ఆకారం
అంతర కర్పరం
బాహ్య కర్పరం
9
4
. రేడియో ధార్మిక మూలకాల్లో భారయుతమైనకణం?
ఏదీకాదు
గామా
ఆల్సా
బీటా
15
5
. సి.హీలియం పరమాణువు కేంద్రకంతో పోలినరేడియోధార్మికత కిరణం ఏది?
ఆల్సా
బీటా
గామా
ఏదీకాదు
17
6
. బెకరల్ కిరణం కానిది?
కాస్మిక్
గామా
ఆల్పా
బీటా
21
7
. రేడియోధార్మికతను కొలవడానికి ఉపయోగించే పెద్ద ప్రమాణం ఏది?
రూథర్ఫర్డ్
క్యూరీ
బెకరల్
హెన్రీ
26
8
. రేడియోధార్మిక మూలకం ఉష్ణోగ్రత, పీడనాన్ని పెంచినప్పుడు దాని రేడియోధార్మికత?
పెరుగుతుంది
తగ్గుతుంది
మారదు
రెండింతలు అవుతుంది
31
9
. రేడియోధార్మిక వికిరణాలను కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం?
క్లౌడ్ చాంబర్
గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సింటిలేషన్ కౌంటర్
పైవన్నీ
36
10
. కాంతివేగంతో ప్రయాణించే రేడియోధార్మికకిరణం ఏది?
ఆల్పా
బీటా
గామా
పైవన్నీ
39