Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. రేడియో థెరపీలో ఏ కిరణాలను వినియోగిస్తారు?
లేజర్
గామా తరంగాలు
రేడియో తరంగాలు
ఎక్స్ - కిరణాలు
2
2
. కాస్మిక్ కిరణాల్లో అధికంగా ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎలక్ట్రాన్లు
ప్రోటాన్లు
న్యూట్రాన్లు
పాజిట్రాన్లు
6
3
. ప్రతిదీప్తి ప్రభావాన్ని ప్రదర్శించేవి?
ఎలక్ట్రాన్లు
ప్రోటాన్లు
న్యూట్రాన్లు
పాజిట్రాన్లు
12
4
. థర్మల్ న్యూట్రాన్లను దేనిలో వినియోగిస్తారు?
కేంద్రక విచ్చిత్తి
కేంద్రక సంలీనం
టెలివిజన్లో
కేన్సర్ వ్యా ధి నివారణలో
13
5
. సి.టి. స్కానింగ్ లో వేటిని వినియోగిస్తారు?
కేథోడ్ కిరణాలు
కాస్మిక్ కిరణాలు
ఎక్స్-కిరణాలు
రేడియో తరంగాలు
19
6
. కాస్మిక్ కిరణాల అధ్యయనం కోసం 1985 ఏప్రిల్ 29న భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి?
రోహిణి
అనురాధ
అవతార్
భాస్కర
22
7
. కాస్మిక్ కిరణాల తీవ్రత అధికంగా ఉండే ప్రదేశం?
భూమి ధృవాలు
భూమధ్యరేఖ
భూమి కేంద్రం వద్ద
అన్ని పర్వతాల పైన
25
8
. కాస్మిక్ కిరణాల అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త?
హెచ్.జె. బాబా
ప్రొఫెసర్ సతీష్ ధావన్
సర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
డాక్టర్ అబ్దుల్ కలాం
29
9
. ఐసోటోపులను కనుగొన్న శాస్త్రవేత్త?
హెన్రీ బెకరల్
ఆస్టన్
మేడమ్ క్యూరీ
రూథర్ఫర్డ్
34
10
. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు?
ఫెర్మి
రూథర్ ఫర్డ్
విలియం బ్రాగ్
మాక్స్ వెబర్
38