Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. ఎక్స్ - కిరణాల తరంగదైర్యం సాధారణ కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం కంటే?
ఎక్కువ
తక్కువ
సమానం
రెండు రెట్లు ఎక్కువ
2
2
. కాంతి విద్యుత్ ఘటాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
ధ్వని ప్రత్యుత్పాదనలో
దొంగలను పట్టుకునే అలారంలో
పైవన్నీ
8
3
. 'ఎలక్ట్రాన్ కవల కణం'గా పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు?
పౌలి
పోవెల్
అండర్సన్
ఒపియాలిని
11
4
. పదార్థంలోని తేలిక, బరువైన ఐసోటోప్‌లను దేనితో వేరు చేస్తారు?
ఫొటో గ్రాఫిక్ ఫిల్మ్
గిగ్గర్ ముల్లర్ కౌంటర్
కేథోడ్ నాళం
ఐసోట్రాన్
16
5
. విశ్వంలో అతి శక్తిమంతమైన కిరణాలు ఏవి?
లేజర్
ఎక్స్-కిరణాలు
కాస్మిక్
రేడియో తరంగాలు
19
6
. విశ్వ కిరణాలను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త?
విక్టర్ హెస్
ఐన్‌స్టీన్
పౌలి
కాంప్టన్
21
7
. ఎక్స్ - కిరణాల ప్రయోజనం ఏమిటి?
స్ఫటిక నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు
పెయింటింగ్ నాణ్యతను గుర్తించడానికి వాడతారు
ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయడంలో వినియోగిస్తారు
పైవన్నీ
28
8
. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్ కిరణాలను వినియోగిస్తారు?
మృదు
కఠిన
సాధారణ
పైవన్నీ
29
9
. కఠిన కాస్మిక్ కిరణాలను ఏది వెదజల్లుతుంది?
నోవా
సూపర్ నోవా
సూర్యుడు
గ్రహాలు
34
10
. కాస్మిక్ కిరణాల తరంగదైర్ఘ్యం?
తక్కువ
ఎక్కువ
మధ్యస్థం
పైవన్నీ
37