Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test
1
. కింది వాటిలో జిప్సం రసాయన ఫార్ములా ఏమిటి?
CasO
4
2CasO
4.
H
2
O
CaSO
4.
H
2
O
Ca
2
SiO
4
3
2
. కిందివాటిలో టూత్ పేస్ట్ కి సంబంధించి సరైంది ఏది?
ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది
ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది
ఇది తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది
ఏదీకాదు
5
3
. కిందివాటిలో సరైనవి ఏవి? i) ఆమ్లాలు ఫినాఫ్తలీన్ సూచికతో ఏ విధమైన రంగును ప్రదర్శించవు. ii) క్షారాలు ఫినాఫ్తలీన్ సూచికతో పింక్ రంగును కలిగిస్తాయి.
i మాత్రమే
ii మాత్రమే
i, ii
ఏదీకాదు
11
4
. తటస్థ ద్రావణాల pH విలువ ఎంత?
6 - 12
7
>7
<7
14
5
. కింది అంశాలను జతపరచండి. ద్రవపదార్థం pH విలువ a) రక్తం i) 11 b) సబ్బు నీరు ii) 6.4 c) లాలాజలం ii) 7.3-7.4
a-iii, b-ii, c-i
a-i, b-iii, c-ii
a-ii, b-i, c-iii
a-iii, b-i, c-ii
20
6
. అయనీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
అర్జీనియస్
ఫారడే
రూథర్ ఫర్డ్
లూయిస్
21
7
. కిందివాటిలో అత్యంత బలమైన ఆమ్లం?
హైడ్రోక్లోరిక్ ఆమ్లం
నైట్రిక్ ఆమ్లం
సల్ఫ్యూరిక్ ఆమ్లం
పర్క్లోరిక్ ఆమ్లం
28
8
. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్లు ఏవి?
సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2)
కార్బన్ డై ఆక్సైడ్ (CO2)
సల్ఫర్ ట్రైఆక్సైడ్ (SOS)
పైవన్నీ
32
9
. జింక్ (Zn) లోహంతో ఆమ్లాలు చర్య జరిపితే విడుదలయ్యే వాయువు ఏది?
నైట్రోజన్
హీలియం
హైడ్రోజన్
ఆక్సిజన్
35
10
. ఆమ్ల-క్షార తటస్థీకరణం అనేది ఏ చర్య?
ఉష్ణగ్రాహక చర్య
ఉష్ణమోచక చర్య
ఎ, బి
కాంతి రసాయన చర్య
38
APPSC Group 4 Online Mock Test 34
Click Here