Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test
1
. కిందివాటిలో సరిగా జతపరచనిది ఏది?
క్షారాల pH విలువ: 7 – 14
తటస్థ ద్రావణాల pH విలువ: 0 - 14
ఆమ్లాల pH విలువ: 0-7
pH స్కేలు: సోరెన్ సెన్
2
2
. కిందివాటిలో అకర్బనీయ ఆమ్లం ఏది?
సల్ఫ్యూరిక్ ఆమ్లం
నత్రికామ్లం
సిట్రిక్ ఆమ్లం
ఎ, బి
8
3
. కింది ఏ క్షార ద్రావణాలను ఆమ్ల విరోధిగా ఉపయోగిస్తారు?
అల్యూమినియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం హైడ్రాక్సైడ్
అమ్మోనియం హైడ్రాక్సైడ్
ఎ, బి
12
4
. స్పర్శా విధానంలో సల్ఫ్యూరిక్ ఆమ్ల తయారీకి దేన్ని ఉత్ప్రేరకంగా వాడతారు?
హైడ్రోజన్ పెంటాక్సైడ్
వెనేడియం పెంటాక్సైడ్
మాంగనీస్ డైఆక్సైడ్
ఎ, బి
14
5
. 0.0001 M గాఢత కలిగిన HCI ద్రావణం pH విలువ ఎంత?
2
4
1
3
18
6
. కిందివాటిలో సహజ సూచికకు ఉదాహరణ?
ఎర్ర క్యాబేజీ రసం
పసుపు నీరు
ఫినాఫ్తలీన్
ఎ, బి
24
7
. డెటాల్ ద్రావణం వేటి మిశ్రమం ?
ఫినాల్ + ఫార్మాల్డిహైడ్
క్లోరోక్సైలినోల్ + ఫార్మాల్డిహైడ్
క్లోరోక్సైలినోల్ + టెర్బినియోల్
ఫినాల్ + టెర్బినియోల్
27
8
. కింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా నూనెలను కొవ్వులుగా మార్చవచ్చు?
జలవిశ్లేషణ
ఆక్సీకరణం
హైడ్రోజనీకరణం
ఎ, బి
31
9
. వాటర్ గ్లాస్ రసాయన నామం ఏమిటి?
అల్యూమినియం సిలికేట్
కాల్షియం సిలికేట్
జింక్ సిలికేట్
సోడియం సిలికేట్
36
10
. అయనీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
ఫారడే
లూయిస్
అర్జీనియస్
రూథర్ ఫర్డ్
39
APPSC Group 4 Online Mock Test 33
Click Here