Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test
1
. క్లోరోఫాం సూర్యకాంతి సమక్షంలో చర్య జరిపి ఏ విష పదార్థాన్ని ఏర్పరుస్తుంది?
క్లోరిన్ వాయువు
ఫాక్షన్
మస్టర్డ్ వాయువు
టియర్ గ్యాస్
2
2
. ఫా ఫైన్ (Phosgene) రసాయన ఫార్ములా ఏమిటి?
colx
CaCO
3
COCl
2
COCl
3
7
3
. క్లింకర్ నుంచి పొడి సిమెంట్ తయారు కావడానికి ఉపయోగించే రసాయనం?
బొరాక్స్
జిప్సం
లెక్ఆక్సైడ్
పాలిమర్
10
4
. కింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా నూనెలను కొవ్వులుగా మార్చవచ్చు?
హైడ్రోజనీకరణం
ఆక్సీకరణం
ఎ, బి
జలవిశ్లేషణ
13
5
. కొవ్వుల్లోని కర్బన ప్రమేయ సముహం ఏది?
ఎమైన్
ఆల్డిహైడ్
ఎస్టర్
ఎమైడ్
19
6
. కింది వాటిలో సరికానిది?
క్లోరోఫాం – CHCl3
సబ్బు తయారీలో ఉత్పాదితం - ఫినాల్
ఇండిగో మొక్కలు - నీలిమందు
మిథైల్ ఆల్కహాల్ - విషపూరితమైంది
22
7
. చెరుకు రసం లోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి కలిపే రసాయనం పేరు.....
Ca(OH)
2
AI(OH)
2
NH
4
OH
Mg(OH)
2
25
8
. 96% ఇథైల్ ఆల్కహాల్ ను ఏమంటారు?
మెలాసిస్
అబ్సల్యూట్ ఆల్కహాల్
ప్రెస్ మడ్
రెడ్డి ఫైడ్ స్పిరిట్
32
9
. అబ్బల్యూట్ ఆల్కహాల్ (Absolute alco hol) లో ఇథైల్ ఆల్కహాల్ శాతం ఎంత?
84%
90%
96%
100%
36
10
. సబ్బు తయారీలో ముఖ్యమైన ఉపఉత్పన్నం ఏది?
గ్లిసరాల్
ఆల్కహాల్ + ఆల్డిహైడ్
ఎస్టర్ + గ్లిసరాల్
గ్లిసరాల్ + కీటోన్
37
APPSC Group 4 Online Mock Test 32
Click Here