Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test
1
. జ్వరాన్ని తగ్గించే మందులను ఏమంటారు?
యాంటిబయోటిక్స్
ఆమ్ల విరోధులు
యాంటి పైరెటిక్స్
అనాల్జెసిక్
3
2
. కింద పేర్కొన్న వాటిలో యాంటాసిడ్కు (ఆమ్ల విరోధులు) ఉదాహరణ?
డైజోపామ్
మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
పారాసెటమాల్
ఆస్పిరిన్
6
3
. పెన్సిలిన్ అనేది ఒక...
అనాల్జెసిక్
యాంటిబయోటిక్
మాదకద్రవ్యం
యాంటీ సెప్టిక్
9
4
. కింది వాటిలో మాదకద్రవ్యాలకు ఉదాహరణ ఏది?
హెరాయిన్
మార్ఫిన్
ఫార్మాల్డిహైడ్
ఎ, బి
16
5
. కింది వాటిలో యాంటీ సెప్టిక్ ఏది?
కేసిన్
డెటాల్
సిలికోన్
లీవోడోపా
18
6
. డెటాల్ ద్రావణం వేటి మిశ్రమం ?
క్లోరోక్సైలినోల్ + టెర్బినియోల్
క్లోరోక్సైలినోల్ + ఫార్మాల్డిహైడ్
ఫినాల్ + టెర్బినియోల్
ఫినాల్ + ఫార్మాల్డిహైడ్
21
7
. కింది వాటిలో క్రిమిసంహారిణులు ఏవి?
4% ఫార్మాల్డిహైడ్ ద్రావణం
క్లోరిన్ జలద్రావణం
క్లోరోఫాం
ఎ, బి
28
8
. టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటే?
ఆల్కహాల్ - నీటి మిశ్రమంలో కరిగించిన ఫినాల్
ఆల్కహాల్ - నీటి మిశ్రమంలో కరిగించిన అయోడిన్
నీరు - ఫినాల్ మిశ్రమం
ఆల్కహాల్ - ఫినాల్ మిశ్రమంలో కరిగించిన అయోడిన్
30
9
. ఎలర్జీని తగ్గించే మందులను ఏమంటారు?
యాంటిబయోటిక్స్
అనాల్జెసిక్స్
యాంటి హిస్టమిన్స్
యాంటీ సెప్టిక్స్
35
10
. యాంటీ సెప్టిక్ గా పనిచేసే పెర్ హైడ్రాల్ వేటి విలీన మిశ్రమం ?
ఫార్మిక్ ఆమ్లం
ఫినాల్ - ఫార్మలిన్
హైడ్రోజన్ పెరాక్సైడ్
బేరియం పెరాక్సైడ్
39
APPSC Group 4 Online Mock Test 31
Click Here