Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test
1
. కింది వాటిలో కృత్రిమ తీపికారకం ఏది?
శాకరిన్
సుక్రోజ్
గ్లూకోజ్
పైవన్నీ
1
2
. కింది వాటిలో ఆహారపదార్థాల సంరక్షకాలు ఏవి?
సోడియం బెంజోయేట్
సాధారణ ఉప్పు
సుక్రలోజ్
ఎ, బి
8
3
. కింది వాటిలో శిలీంధ్ర నాశకాలు ఏవి?
సిట్రోనెల్లా నూనె
మాంకోజెబ్
జోజోబా నూనె
పైవన్నీ
12
4
. కింది వాటిలో కీటక నాశకమందుకు ఉదాహరణ ఏది?
DDT
మలాథియాన్
లిండేన్
పైవన్నీ
16
5
. ఆస్పా మ్ అనేది ఒక...
కృత్రిమ తీపికారకం
ఆహారపదార్థ సంరక్షకం
ఎరువు
యాంటిబయోటిక్
17
6
. వాటర్ గ్లాస్ రసాయన నామం ఏమిటి?
జింక్ సిలికేట్
కాల్షియం సిలికేట్
అల్యూమినియం సిలికేట్
సోడియం సిలికేట్
24
7
. సున్నపురాయి రసాయనిక నామం?
కాల్షియం డై ఆక్సైడ్
కాల్షియం హైడ్రాక్సైడ్
కాల్షియం కార్బొనేట్
కాల్షియం ఆక్సైడ్
27
8
. ముక్కిపోవడం ఒక ....... చర్య.
ఆక్సీకరణ చర్య
తటస్థీకరణ చర్య
క్షయకరణ చర్య
పైవేవీ కావు
29
9
. అత్యధికంగా చల్లబరిచిన ద్రవం ఏది?
పాదరసం
ఐస్ క్రీం
గాజు
టెఫ్లాన్
35
10
. కఠిన జలం సబ్బుతో నురగ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి?
అది సోడియం క్లోరైడ్ ని కలిగి ఉంటుంది.
అది ఎక్కువ రంగు కలిగి ఉంటుంది.
అది కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లను కలిగి ఉంటుంది.
అది నిల్వ ఉన్న మలినాలను కలిగి ఉంటుంది.
39
APPSC Group 4 Online Mock Test 29
Click Here