4. కిందివాటిలో స్థూల పోషకాలు ఏవి?
i) ఆక్సిజన్ ii) బోరాన్ iii) నైట్రోజన్ iv) ఫాస్పరస్ v) మాంగనీస్ vi) పొటాషియం
- i, ii, v, vi
- i, iii, iv, vi
- ii, iv, v, vi
- iii, iv, v, vi
14
8.అలిటేమ్ అనే కృత్రిమ తీపికారకం సహజ చక్కెర కంటే ఎన్ని రెట్లు తియ్యగా ఉంటుంది?
- 2000
- 600
- 200
- 500
29