Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. మిశ్రమ లోహాల్లో ఒక మూలకంగా ఉన్న పాదరసాన్ని ఏమంటారు?
సోల్డర్
ఆల్నికో
అమాల్గమ్
ఎమల్టన్
3
2
. ఇనుము, నికెల్, క్రోమియంల మిశ్రమాన్ని ఏమంటారు?
కంచు
సీసం
ఇత్తడి
స్టెయిన్లెస్ స్టీల్
8
3
. రాగి, జింక్ లోహాల మిశ్రమం?
కంచు
ఇత్తడి
సీసం
స్టెయిన్లెస్ స్టీల్
10
4
. కింది వాటిలో వెండి (సిల్వర్) లేనిది?
జర్మన్ సిల్వర్
రూబీ సిల్వర్
హార్న్ సిల్వర్
లూనార్ కాస్టిక్
13
5
. బాక్సైట్ ఏ లోహపు ముఖ్య ధాతువు?
నికెల్
ఇనుము
జింక్
అల్యూమినియం
20
6
. ఖనిజాల కాఠిన్యతను తెలిపే స్కేలు ఏది?
మొఘ్ స్కేలు
మెర్కాలీ స్కేలు
బీఫార్ట్స్ స్కేలు
ఒమరీ స్కేలు
21
7
. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయని లోహం ఏది?
మెగ్నీషియం
పాదరసం
ఇనుము
అల్యూమినియం
26
8
. అచ్చు వేసేందుకు వాడే టైఫ్ మెటల్ లో ఉన్న లోహం ?
బిస్మత్
సీసం
ఉక్కు
నికెల్
30
9
. 22 క్యారట్ల బంగారంలో ఉండే రాగి భార శాతం ?
8.4%
9.4%
12.8%
10.8%
33
10
. DDT అనే కీటకనాశక మందు పూర్తి పేరు?
డైఫ్లోరోడైఫినైల్ టైక్లోరో
డైక్లోరోడైఫినైల్ టైక్లోరోమీథేన్
డైక్లోరోడై ఆల్కైల్ టైక్లోరోఈథేన్
డైక్లోరోడైఫినైల్ టైక్లోరోఈథేన్
40
APPSC Group 4 Online Mock Test 27
Click Here