1. కింది వాటిలో ఉత్కృష్ట లోహలు ఏవి?
i) బంగారం ii) ఇనుము iii) వెండి iv) కాల్షియం v) ప్లాటినం vi) క్రోమియం
- i, iii, v
- ii, iii, iv, vi
- i, ii, iv, vi
- i, iv, v, vi
1
5. కింది వాటిలో సరైనవి ఏవి?
i) బెసిమర్ కన్వర్టర్ ను ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు.
ii) ఇనుము అమాల్గమ్ లను ఏర్పరచదు.
iii) పరమాణు గడియారాల్లో సీసియంను ఉపయోగిస్తారు.
iv) లోహాలు మంచి విద్యుత్ వాహకాలు.
- i, ii, iii, iv
- i, ii, iii
- ii, iii, iv
- i, iii, iv
17