Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కింది వాటిలో మిశ్రమ లోహం ఏది?
ఇనుము
ఇత్తడి
పాదరసం
రాగి
2
2
.కింది ఏ భౌతిక పద్ధతుల ద్వారా ధాతువు నుంచి ఖనిజ మాలిన్యాన్ని వేరు చేస్తారు?
ప్లవన ప్రక్రియ
అయస్కాంత వేర్పాటు పద్ధతి
విద్యుత్ శోధనం
1, 2
8
3
. కింది ఏ ఖనిజ రూపం నుంచి ప్లవన ప్రక్రియ ద్వారా మాలిన్యాలను తొలగిస్తారు?
కార్బొనేట్
సల్ఫైడ్
సల్ఫైట్
ఆక్సైడ్
10
4
. లోహ ధాతువును ఆక్సిజన్ సమక్షంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?
భస్మీకరణం
ప్రగలనం
భర్జనం
విద్యుత్ శోధనం
15
5
. కింది అంశాలను జతపరచండి. ఖనిజం ఖనిజ రూపం a) మాగ్నటైట్ i) కార్బొ నేట్ b) మాగ్న సైట్ ii) సల్ఫేట్ C) బారైట్ iii) ఆక్సైడ్
a-ii, b-i, c-iii
a-ii, b-i, c-ii
a-iii, b-ii, cri
a-i, b-iii, c-li
18
6
. లోహ ధాతువును ఆక్సిజన్ రహిత వాతావరణంలో వేడిచేసే ప్రక్రియ పేరు?
భర్జనం
భస్మీకరణం
పోలింగ్
స్వేదనం
22
7
. కింది ఏ ఖనిజ రూపాలను భర్జనం లేదా భస్మీకరణం ద్వారా లోహ ఆక్సైట్లుగా మారుస్తారు?
లోహ సల్పైన్లు
లోహ కార్బొనేట్లు
1, 2
లోహ క్లోరైడ్లు
27
8
. భర్జన ప్రక్రియకు ఏ కొలిమిని వాడతారు?
విద్యుత్ కొలిమి
బ్లాస్ట్ కొలిమి
రివర్బరేటరీ కొలిమి
1, 2
31
9
. బంగారం లాటిన్ నామం ఏమిటి?
అర్జెంటమ్
ప్లంబం
ఆరమ్
కాలియం
35
10
. సిల్వర్ (వెండి) తర్వాత ఉత్తమ విద్యుత్ వాహకత ప్రదర్శించే లోహం ఏది?
ఐరన్
కాపర్ (రాగి)
కాల్షియం
మెగ్నీషియం
38
APPSC Group 4 Online Mock Test 24
Click Here