2. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
i) లోహాలన్నీ చాలా వరకు సంయోగ పదార్థాలుగా లభిస్తాయి.
ii) సమ్మేళనాల రూపంలో లభించే లోహాలను ఖనిజాలు అంటారు.
- i మాత్రమే
- ii మాత్రమే
- ఏదీకాదు
- i, ii
8
10. కింది అంశాలను జతపరచండి.
జాబితా - ఎ జాబితా - బి
a) నాణేల లోహాలు i) పాదరసం
b) ద్రవస్థితిలోని లోహం ii) లిథియం
C) తేలికైన లోహం iii) వెండి, బంగారం, రాగి
- a-ii, b-i, c-iii
- a-iii, b-ii, c-i
- a-i, b-iii, c-ii
- a-iii, b-i, c-ii
40