4. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
i) విద్యుత్ ను తమ ద్వారా ప్రసరింపజేయ లేని వాటిని విద్యుత్ నిరోధకాలు అంటారు.
ii) ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకం వాహకత అధికమవుతుంది.
- iమాత్రమే
- ii మాత్రమే
- ఏదీ కాదు
- i, ii
16
7. కిందివాటిలో సరైంది ఏది?
i) నక్షత్రాలు ప్లాస్మా స్థితిలో ఉంటాయి. ii) ప్లాస్మా స్థితిలోని పదార్ధం మంచి విద్యుత్ వాహకం.
- ii మాత్రమే
- i మాత్రమే
- ఏదీకాదు
- i, ii
28