4. కింది అంశాలను జతపరచండి.
అణువు ఆకృతి
a) మీథేన్ i) కోణీయం
b) అమ్మోనియా ii) రేఖీయం
C) నీరు iii) టెట్రా హెడ్రల్
d) ఎసిటలీన్ iv) పిరమిడల్
- a-iv, b-iii, c-i, d-ii
- a-iii, b-iv, c-i, d-ii
- a-iii, b-i, c-iv, d-ii
- a-iii, b-iv, c-ii, d-i
14
9. కింది ఏ గ్రూపు లోహాలను క్షార లోహాలు అంటారు?
- 1
- 14
- 13
- 2
33
10. కిందివాటిలో సరైంది ఏది?
i. యురేనియం తర్వాతి మూలకాలను 'ట్రాన్సయురేనిక్ మూలకాలు అంటారు.
ii. విస్తృత ఆవర్తన పట్టికలోని ప్రతి పీరి యడ్ జడ వాయువుతో ముగుస్తుంది.
- i మాత్రమే
- ii మాత్రమే
- i, ii
- ఏదీకాదు
39