Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. మూలకాలు ఒకదానితో మరొకటి రసాయన _చర్యలో పాల్గొని వేటిని ఏర్పరుస్తాయి?
ద్రావణాలు
సమ్మేళనాలు
మిశ్రమాలు
పైవేవీకావు
2
2
.ఒక పదార్ధం స్థితి కిందివాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? –
రంగు
వాసన
ఉష్ణోగ్రత
రుచి
7
3
. కిందివాటిలో స్వేచ్చా ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న పదార్థ స్థితి ఏది?
ద్రవ స్థితి
ప్లాస్మా స్థితి
వాయు స్థితి
ఘన స్థితి
10
4
. ఒక పదార్థాన్ని అత్యల్పంగా ఎంత ఉష్ణో గ్రత వరకు చల్లార్చవచ్చు?
- 10°C
- 100°C
0°C
-273.15°C
16
5
. S - ఆర్బిటాల్ ఏ ఆకారంలో ఉంటుంది?
గోళాకారం
డబుల్ డంబెల్
స్తూపాకారం
డంబెల్
17
6
. అయనీకరణ శక్తికి ప్రమాణం.....
ఆంగ్ స్ట్రామ్
పాస్కల్
ఎలక్ట్రాన్ ఓల్ట్
మీ. / సె.
23
7
. కిందివాటిలో రసాయన చర్యల వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి?
క్రియాజనకాల గాఢత
ఉష్ణోగ్రత
ఉత్ర్పేరకం
పైవన్నీ
28
8
. రసాయనిక చర్యలో ఎలాంటి మార్పునకు లోనుకాకుండా, చర్యా వేగాన్ని ప్రభావితం చేసే పదార్థాన్ని ఏమంటారు?
ఉత్ర్పేరకం
క్రియాజన్యం
ఆక్సీకరణి
క్రియాజనకం
29
9
. క్రియాజనకాల గాఢత పెరిగితే, రసాయన చర్యా వేగం ఏమవుతుంది?
తగ్గుతుంది
పెరుగుతుంది
కచ్చితంగా చెప్పలేం
మారదు
34
10
. ఉష్ణగ్రాహక చర్యల్లో ఉష్ణాన్ని గ్రహించేవి ఏవి?
క్రియాజనకాలు
క్రియాజన్యాలు
1, 2
ఉత్ర్పేరకాలు
37
APPSC Group 4 Online Mock Test 18
Click Here