Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. లె సైన్ పరీక్షల్లో ఉపయోగించే క్షార లోహం ఏది?
పొటాషియం
సోడియం
రుబీడియం
సీసియం
2
2
. కిందివాటిలో పేలుడు పదార్థం ఏది?
అమ్మోనియం హైడ్రాక్సైడ్
అమ్మోనియం ఫాస్ఫేట్
అమ్మోనియం నైట్రేట్
అమ్మోనియం క్లోరైడ్
7
3
. ఆక్సిజన్ (02), ఓజోన్ (03) అనేవి..
ఐసోబార్లు
ఐసోమర్లు
ఐసోటోలు
రూపాంతరాలు
12
4
. కిందివాటిలో అర్ధలోహం ఏది?
ఫాస్ఫరస్ (P)
సల్ఫర్ (S)
సిలికాన్ (Si)
సోడియం (Na)
15
5
. ఆమ్ల-క్షార తటస్థీకరణం అనేది ఏ చర్య?
ఉపమోచక చర్య
ఉష్ణగ్రాహక చర్య
1, 2
ఏదీకాదు
17
6
. ఫినాఫ్తలీన్ సూచిక క్షారాల సమక్షంలో ఏ రంగును ప్రదర్శిస్తుంది?
నీలం
నారింజ
పింక్
పసుపు
23
7
. తటస్థ ద్రావణాలకి pH విలువ ఎంత?
1 - 6
7
0
14
27
8
. బలహీన ఆమ్లాల అయనీకరణం..
100%
100% కంటే తక్కువ
100% కంటే ఎక్కువ
ఏదీకాదు
30
9
. టాల్క్ అని దేన్ని అంటారు?
మెగ్నీషియం కార్బొనేట్
మెగ్నీషియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం సల్ఫేట్
మెగ్నీషియం సిలికేట్
36
10
. రెక్టిఫైడ్ స్పిరిట్లో ఆల్కహాల్ శాతం ఎంత?
26%
70%
96%
100%
39
APPSC Group 4 Online Mock Test 16
Click Here