Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కిందివాటిలో కర్బన రహిత సమ్మేళనం ఏది?
ఇసుక
వజ్రం
బొగ్గు
గ్రాఫైట్
1
2
. బయోగ్యాస్లోని ప్రధాన వాయువు?
మీథేన్
ఆక్సిజన్
2, 3
హెక్సేన్
5
3
. నానో కణాల పరిమాణం ఎంత?
1-100 cm
1-100 dm
1-100 nm
1-100 mm
11
4
. కిందివాటిలో 'మార్ వాయువు' అని దేన్ని అంటారు?
మీథేన్
ఆక్సిజన్
బ్యూటేన్
హెక్సేన్
13
5
. ఎల్ పీజీ లీకేజీని వాసన ద్వారా గుర్తించడా నికి అందులో కలిపే వాయువు ఏది?
ఈథైల్ ఆల్కహాల్
ఈడైల్ ఈథర్
ఈథైల్ మెర్కాప్టన్
పైవన్నీ
19
6
. కిందివాటిలో కార్బన్ స్వచ్చమైన రూపం ఏది?
చార్ కోల్
ఫుల్లరిన్
కోక్
కార్బన్ బ్లాక్
22
7
. పెన్సిల్ లెడ్ తయారీలో ఉపయోగించే మూలకం ఏది?
టిన్
లెడ్ (సీసం)
కార్బన్ (గ్రాఫైట్)
జింక్
27
8
. కిందివాటిలో మసిలేని జ్వాలతో మండే కర్బన పదార్థం ఏది?
నాప్తలీన్
ఆంధ్రసీన్
హెక్సేన్
బెంజీన్
31
9
. కిందివాటిలో కార్బన్ రూపాంతరం కానిది?
గ్రాఫిన్
గ్రాఫైట్
బొగ్గు
వజ్రం
33
10
. కాయలు సహజంగా పక్వానికి వచ్చేందుకు ఉపయోగపడే పదార్థం ?
బ్రోమిన్
ఇథిలీన్
జైలీన్
క్లోరిన్
38
APPSC Group 4 Online Mock Test 15
Click Here