Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కింది ఏ వాయువుల మిశ్రమాన్ని 'గ్యాస్ వెల్డింగ్ లో ఉపయోగిస్తారు?
మీథేన్ + ఆక్సిజన్
ఎసిటిలీన్ + కార్బన్ డై ఆక్సైడ్
ఎసిటిలీన్ + నైట్రోజన్
ఎసిటిలీన్ + ఆక్సిజన్
4
2
. 'క్లోరోఫాం' రసాయన ఫార్ములా ఏమిటి?
CCL
4
CH
2
CI
2
CHCL
3
CH
3
Cl
7
3
. కారు రేడియేటర్లో నీరు గడ్డ కట్టకుండా ఏ కర్బన పదార్థాన్ని నీటిలో కలుపుతారు?
ఇథిలీన్ గ్లైకాల్
క్లోరోఫాం
ఇథిలీన్
నాప్తలీన్
9
4
. కిందివాటిలో 'ఆల్కహాల్' ప్రమేయ సమూహం ఏది?
- X
– NH
- COOH
- OH
16
5
. ఇథైల్ ఆల్కహాల్ రసాయన ఫార్ములా?
C
2
H
5
OH
C
2
H
5
NH
2
CH
3
OH
CH
3
COOH
17
6
. గోబర్ గ్యాలోని ముఖ్యమైన వాయువు ఏది?
ప్రొపేన్
బ్యూటేన్
హెక్సేన్
మీథేన్
24
7
. సంతృప్త హైడ్రోకార్బన్లను దహనం చేస్తే సాధారణంగా లభించేవి ఏవి?
కర్బనం, నీరు, వేడి
బొగ్గుపులుసు వాయువు, నీరు, వేడి
బొగ్గుపులుసు వాయువు, వేడి
కర్బనం, వేడి
26
8
. కిందివాటిలో కందెనగా ఉపయోగించేది ఏది?
ఇనుము
గ్రాఫైట్
టంగ్ స్టన్
చెక్క
30
9
. కిందివాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది?
నైట్రోజన్
ఆక్సిజన్
ఆర్గాన్
మీథేన్
36
10
. కిందివాటిలో భోపాల్ దుర్ఘటనకు కారణ మైన కర్బన పదార్థం ఏది?
మిథైల్ ఐసోసయనేట్
నైట్రోజన్ డై ఆక్సైడ్
సైనోజన్ క్లోరైడ్
హైడ్రోజన్ సల్ఫైడ్
37
APPSC Group 4 Online Mock Test 14
Click Here