Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. బక్ మిస్టరుల్లరిన్ ఎన్ని కార్బన్ వలయాలను కలిగి ఉంది?
12 షట్కోణాకృతి, 4 పంచకోణాకృతి
6 షట్కోణాకృతి, 12 పంచకోణాకృతి
20 షట్కో ణాకృతి, 12 పంచకోణా కృతి
12 షట్కోణాకృతి, 20 పంచకోణాకృతి
3
2
. కిందివాటిలో ఒకే మూలకాన్ని కలిగి ఉన్న పదార్థం ఏది?
పుల్లరిన్
వజ్రం
గాజు
1, 2
8
3
. కిందివాటిలో న్యూట్రాన్స్ వేగాన్ని తగ్గించే మితకారిగా ఉపయోగించే కర్బన పదార్థం?
కోక్
గ్రాఫైట్
ఫుల్లరిన్
గ్లూకోజ్
10
4
. కిందివాటిలో అతి పురాతనమైన బొగ్గు రకం ఏది?
బిట్యుమినస్ బొగ్గు
లిగ్నైట్
ఆంత్ర సైట్ బొగ్గు
రాతి బొగ్గు
15
5
. కిందివాటిలో తక్కువ కార్బన్ శాతాన్ని కలిగిన బొగ్గు రకం ఏది?
ఆంత్ర సైట్ బొగ్గు
బిట్యుమినస్ బొగ్గు
1, 2
లిగ్నైట్ బొగ్గు
20
6
. కాయలు త్వరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్ ను ఉపయోగిస్తారు. అది విడుదల చేసే వాయువు ఏది?
ఎసిటిలీన్
బ్యూటేన్
ఫార్మలిన్
ఈథేన్
21
7
. కింది అంశాలను జతపరచండి. హైడ్రోకార్బన్ అణుఫార్ములా a) ఆల్కేన్లు i) CnH
2
n b) 982.500 ii) CnH
2
n - 2 c) ఆల్కైన్లు iii) CnH
2
n + 2
a-iii, b-i, c-ii
a-iii, b-ii, c-I
a-ii, b-i, c-ili
a-i, b-iii, c-ii
25
8
. 'పారాఫిన్లు' అని ఏ హైడ్రోకార్బన్లను పిలుస్తారు?
ఆల్కీన్లు
ఆల్కైన్లు
ఆల్కేర్లు
1,2
31
9
. ద్రవీకృత పెట్రోలియం వాయువు (Liquid Petroleum Gas) ఏ వాయువుల మిశ్రమం ?
ఇథిలీన్ + మీథేన్
బెంజీన్ + ప్రొపేన్
ప్రొపేన్ + బ్యూటేన్
మీథేన్ + కార్బన్ డై ఆక్సైడ్
35
10
. కింది అంశాలను జతపరచండి. హైడ్రోకార్బన్ అణుఫార్ములా a) ఈథేన్ i) C
2
H
2
b) ఇథిలీన్ ii) C
2
H
6
C) ఎసిటిలీన్ iii) C
2
H
4
a-iii, b-ii, c-i
a-i, b-iii, c-ii
a-ii, b-iii, c-i
a-ii, b-i, ciii
39
APPSC Group 4 Online Mock Test 13
Click Here