Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కొవ్వుల్లో ఉండే మూలకం ఏది?
హైడ్రోజన్
ఆక్సిజన్
కార్బన్
పైవన్నీ
4
2
. కిందివాటిలో కొవ్వుల్లో కరగని విటమిన్ ఏది?
K
B
D
A
6
3
. కార్బోహైడ్రేట్లలో మౌలిక ప్రమాణాలు ఏవి?
ఒలిగోశాకరైడ్లు
పాలీశాకరైడ్లు
డైశాకరైడ్లు
మోనోశాకరైడ్లు
12
4
. గ్లూకోజ్ ను క్విణ్వ ప్రక్రియకు గురిచేస్తే ఏర్పడే ఆల్కహాల్ ఏది?
బ్యుటైల్ ఆల్కహాల్
ప్రొపైల్ ఆల్కహాల్
ఇథైల్ ఆల్కహాల్
మిథైల్ ఆల్కహాల్
15
5
. లాక్టిక్ ఆమ్లం ఏ రుచిని కలిగి ఉంటుంది?
ఉప్పు
పులుపు
చేదు
తీపి
18
6
. పాలలోని నీటి శాతాన్ని దేంతో పరీక్షిస్తారు?
మానోమీటర్
థర్మామీటర్
లాక్టోమీటర్
పొలరీమీటర్
23
7
. పాలు పెరుగ్గా మారినప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం ....
స్టియరిక్ ఆమ్లం
లాక్టిక్ ఆమ్లం
పామిటిక్ ఆమ్లం
ఎసిటిక్ ఆమ్లం
26
8
. కిందివాటిలో కీటోన్ ప్రమేయ సమూహం కలిగిన చక్కెర ఏది?
ఫ్రక్టోజ్
సుక్రోజ్
లాక్టోజ్
గ్లూకోజ్
29
9
. ఏ మూలకం లోపం వల్ల గాయిటర్ వ్యాధి కలుగుతుంది?
మాంగనీస్
ఫ్లోరిన్
అయోడిన్
కోబాల్ట్
35
10
. కింది అంశాలను జతపరచండి. జాబితా -| జాబితా - || a) అమైనో ఆమ్లం i) ఆల్బుమిన్ b) విటమిన్ ii) లైసిన్ c) ప్రోటీన్ iii) కాల్సిఫెరాల్
a-iii, b-ii, c-i
a-ii, b-i, c-iii
a-i, b-iii, c-ii
a-ii, b-iii, c-i
40
APPSC Group 4 Online Mock Test 12
Click Here