1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
i) కార్బన్ ఒక అలోహం ii) కార్బన్ ఆధునిక ఆవర్తన పట్టికలో 14వ గ్రూపునకు చెందిన మూలకం.
iii) కార్బన్ తన బాహ్య కర్పరంలో నాలుగు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది.
- i, ii
- i, iii
- ii, iii
- పైవన్నీ
4
2. వేర్వేరు మూలకాలతో కార్బన్ ఎన్ని ఏక సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది?
- 3
- 2
- 1
- 4
8
4. ఒక మూలకం రెండు, అంత కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉంటూ, రసాయనిక ధర్మాల్లో దాదాపు సారూప్యతను కలిగి ఉండే ధర్మాన్ని ఏమంటారు?
- సంకరీకరణం
- సంయోజనీయత
- రూపాంతరత
- తాంతవత
15