Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కింది ఏ ధర్మం వల్ల కార్బన్ అసంఖ్యాక మైన సమ్మేళనాలను ఏర్పరుస్తోంది?
అధిక సాంద్రత
శృంఖల సామర్థ్యం
అలోహ ధర్మం
అధిక వాహకత
2
2
. ద్విబంధం, త్రిబంధాలను కలిగి ఉండే కర్బన సమ్మేళనాలను ఏమంటారు?
సంతృప్త హైడ్రోకార్బన్లు
సైక్లో ఆల్కేన్లు
అసంతృప్త హైడ్రోకార్బన్లు
ఏదీకాదు
7
3
. కార్బన్ మధ్య ఏక బంధాలున్న హైడ్రోకార్బన్లను ఏమంటారు?
సంతృప్త హైడ్రోకార్బన్లు
అసంతృప్త హైడ్రోకార్బన్లు
అరోమాటిక్ హైడ్రోకార్బన్లు
ఏదీకాదు
9
4
. మూడు కర్బన పరమాణువులను కలిగి ఉన్న ఆల్కేన్ IUPAC నామం ఏమిటి?
ప్రొపేన్
ఈథేన్
బ్యూటేన్
మీథేన్
13
5
. ఆల్కేర్లు కింది ఏ చర్యల్లో పాల్గొంటాయి?
జలవిశ్లేషణ
ప్రతిక్షేపణ
సంఘనన
పైవన్నీ
18
6
. ఒకే అణుఫార్ములా కలిగి, వేర్వేరు ధర్మాలను ప్రదర్శించే వివిధ సమ్మేళనాలను ఏమంటారు?
రూపాంతరాలు
సాదృశకాలు
ఐసోబార్లు
ఐసోటోట్లు
22
7
. ప్రయోగశాలలో మొదటగా తయారు చేసిన కర్బన సమ్మేళనం ఏది?
వజ్రం
యూరియా
బెంజీన్
గ్రా ఫైట్
26
8
. మూలకాల రారాజు అని దేన్ని అంటారు?
ఆక్సిజన్
కార్బన్
బంగారం
వెండి
30
9
. కిందివాటిలో బ్లాక్డ్ (Blackled) అని పిలిచే కార్బన్ రూపాంతరం ఏది?
జంతు చార్ కోల్
గ్రాఫైట్
బొగ్గు
కలప చార్ కోల్
34
10
. బక్ మిస్టర్ పుల్లరిన్ అనే కార్బన్ రూపాంతరం ఫార్ములా?
C
60
C
8
C
5
C
6
37
APPSC Group 4 Online Mock Test 10
Click Here