Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. గోబర్ గ్యాలోని ముఖ్యమైన వాయువు ఏది?
హెక్సేన్
మీథేన్
ప్రొపేన్
బ్యూటేన్
2
2
. సంతృప్త హైడోకార్బన్లను దహనం చేస్తే సాధారణంగా లభించేవి ఏవి?
బొగ్గుపులుసు వాయువు, నీరు, వేడి
బొగ్గుపులుసు వాయువు, వేడి
కర్బనం, వేడి
కర్బనం, నీరు, వేడి
5
3
. కిందివాటిలో కందెనగా ఉపయోగించేది ఏది?
చెక్క
గ్రాఫైట్
టంగ్ స్టన్
ఇనుము
10
4
. కిందివాటిలో గ్రీన్హౌస్ వాయువు ఏది?
మీథేన్
ఆక్సిజన్
ఆర్గాన్
నైట్రోజన్
13
5
. కిందివాటిలో భోపాల్ దుర్ఘటనకు కారణ మైన కర్బన పదార్థం ఏది?
మిథైల్ ఐసోసయనేట్
హైడ్రోజన్ సల్ఫైడ్
సైనోజన్ క్లోరైడ్
నైట్రోజన్ డైఆక్సైడ్
17
6
. కిందివాటిలో కర్బన రహిత సమ్మేళనం ఏది?
బొగ్గు
గ్రాఫైట్
ఇసుక
వజ్రం
23
7
. బయోగ్యాస్ లోని ప్రధాన వాయువు?
ఆక్సిజన్
మీథేన్
హెక్సేన్
2, 3
26
8
. నానో కణాల పరిమాణం ఎంత?
1-100 mm
1-100 dm
1-100 cm
1-100 nm
32
9
. కిందివాటిలో 'మా వాయువు' అని దేన్ని అంటారు?
హెక్సేన్
మీథేన్
ఆక్సిజన్
బ్యూటేన్
34
10
. ఎల్ పీజీ లీకేజీని వాసన ద్వారా గుర్తించడా నికి అందులో కలిపే వాయువు ఏది?
ఈథైల్ ఈథర్
ఈథైల్ మెర్కాప్షన్
ఈథైల్ ఆల్కహాల్
పైవన్నీ
38
APPSC Group 4 Online Mock Test 09
Click Here