Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. 'పారాఫిన్లు' అని ఏ హైడ్రోకార్బన్లను పిలుస్తారు?
ఆల్కేన్లు
ఆల్కైన్లు
ఆల్కీన్లు
2, 3
1
2
. ద్రవీకృత పెట్రోలియం వాయువు (Liquid Petroleum Gas) వేటి మిశ్రమం ?
బెంజీన్ + ప్రొపేన్
ఇథిలీన్ + మీథేన్
ప్రొపేన్ + బ్యూటేన్
మీథేన్ + కార్బన్ డై ఆక్సైడ్
7
3
. కింది అంశాలను జతపరచండి. హైడ్రోకార్బన్ అణుఫార్ములా a) ఈథేన్ i) C
2
H
2
b) ఇథిలీన్ ii) CgH
6
C) ఎసిటిలీన్ iii) C/2
H
4
a-ii, b-ili, c-i
a-iii, b-ii, c- i
a-ii, b-i, c-ili
a-i, b-iii, c-ii
9
4
. కింది ఏ వాయువుల మిశ్రమాన్ని 'గ్యాస్ వెల్డింగ్ లో ఉపయోగిస్తారు?
మీథేన్ + ఆక్సిజన్
ఎసిటిలీన్ + ఆక్సిజన్
ఎసిటిలీన్ + కార్బన్ డై ఆక్సైడ్
ఎసిటిలీన్ + నైట్రోజన్
14
5
. 'క్లోరోఫాం' రసాయన ఫార్ములా ఏమిటి?
CCl
4
CHCl
3
CH
3
CI
CH
2
Cl
2
18
6
. కారు రేడియేటర్ లో నీరు గడ్డ కట్టకుండా ఏ కర్బన పదార్ధాన్ని నీటిలో కలుపుతారు?
ఇథిలీన్ గైకాల్
క్లోరోఫాం
ఇథిలీన్
నాప్తలీన్
21
7
. కిందివాటిలో 'ఆల్క హాల్' ప్రమేయ సమూహం ఏది?
- OH
- X
–NH
2
-COOH
25
8
. ఇథైల్ ఆల్కహాల్ రసాయన ఫార్ములా?
C
2
H
5
NH
2
CH
3
OH
C
2
H
5
OH
CH
3
COOH
31
9
. కఠిన జలం సబ్బుతో నురగ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి?
అది కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లను కలిగి ఉంటుంది.
అది ఎక్కువ రంగు కలిగి ఉంటుంది.
అది నిల్వ ఉన్న మలినాలను కలిగి ఉంటుంది.
అది సోడియం క్లోరైడ్ ని కలిగి ఉంటుంది
33
10
.కింది వాటిని జతపరచండి. గాజు రకం ఉపయోగం A. సోడాగాజు I. ప్రయోగశాలలో వాడే గాజు పరికరాలు B. పైరెక్స్ గాజు II. దృశా పరికరాలు C. ఫ్లింట్ గాజు III. కిటికీ అద్దాలు
III I I
I III II
II I II
III II I
37
APPSC Group 4 Online Mock Test 08
Click Here