Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. మూలకాల రారాజు అని దేన్ని అంటారు?
ఆక్సిజన్
బంగారం
వెండి
కార్బన్
4
2
. కిందివాటిలో బ్లాక్ లెడ్ (Blackled) అని పిలిచే కార్బన్ రూపాంతరం ఏది?
గ్రాఫైట్
జంతు చార్ కోల్
కలప చార్ కోల్
బొగ్గు
5
3
. బక్ మిస్టరుల్లరిన్ అనే కార్బన్ రూపాంతరం ఫార్ములా?
C
8
C
6
C
5
C
60
12
4
. బక్ మిస్టర్ ఫుల్లరిన్ ఎన్ని కార్బన్ వలయాలను కలిగి ఉంది?
20 షట్కో ణాకృతి, 12 పంచకోణాకృతి
12 షట్కో ణాకృతి, 20 పంచకోణాకృతి
12 షట్కోణాకృతి, 4 పంచకోణాకృతి
6 షట్కోణాకృతి, 12 పంచకోణాకృతి
13
5
. కిందివాటిలో ఒకే మూలకాన్ని కలిగి ఉన్న పదార్థం ఏది?
ఫుల్లరిన్
వజ్రం
గాజు
1, 2
20
6
. కిందివాటిలో న్యూట్రాన్స్ వేగాన్ని తగ్గించే మితకారిగా ఉపయోగించే కర్బన పదార్థం?
కోక్
పుల్లరిన్
గ్రాఫైట్
గ్లూకోజ్
23
7
. కిందివాటిలో అతి పురాతనమైన బొగ్గు రకం ఏది?
బిట్యుమినస్ బొగ్గు
బ్యూటేన్
రాతి బొగ్గు
ఆంత్ర సైట్ బొగ్గు
28
8
. కిందివాటిలో తక్కువ కార్బన్ శాతాన్ని కలిగిన బొగ్గు రకం ఏది?
బిట్యుమినస్ బొగ్గు
లిగ్నైట్ బొగ్గు
ఆంత్ర సైట్ బొగ్గు
1, 2
30
9
. కాయలు త్వరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్ ను ఉపయోగిస్తారు. అది విడుదల చేసే వాయువు ఏది?
ఫార్మలిన్
బ్యూటేన్
ఎసిటిలీన్
ఈథేన్
35
10
. కింది అంశాలను జతపరచండి. హైడ్రోకార్బన్ అణుఫార్ములా a) ఆల్కేన్లు i) CnH2n b) ఆల్కీన్లు ii) CnH2n - 2 C) ఆల్కైన్లు iii) CnH2n + 2
a-iii, b-ii, c-I
a-i, b-iii, c-ii
a-ii, b-i, c-ili
a-iii, b-i, c-il
40
APPSC Group 4 Online Mock Test 07
Click Here