Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. గోళాకారంలో ఉండే పుల్లరిన్లను ఏమంటారు?
నానో నాళాలు
నాఫ్తలిన్ గోళీలు
బక్కీ బాల్స్
ఏదీకాదు
3
2
. కిందివాటిలో గ్రాఫిన్ కు సంబంధించి సరికా నిది ఏది? i) రాగి కంటే మంచి విద్యుత్ వాహకం ii) స్టీల్ కంటే బలమైంది, తేలికైంది. iii) గ్రాఫైట్ నుంచి తయారు చేస్తారు. iv) విద్యుత్ వాహకతను ప్రదర్శించదు.
i, ii
iv
ii, iii
iii, iv
6
3
. కిందివాటిలో అత్యధిక శృంఖల ధర్మాన్ని ప్రదర్శించే మూలకం?
ఫాస్ఫరస్
కార్బన్
సల్ఫర్
1, 3
10
4
. కింది ఏ ధర్మం వల్ల కార్బన్ అసంఖ్యాక మైన సమ్మేళనాలను ఏర్పరుస్తోంది?
శృంఖల సామర్థ్యం
అధిక వాహకత
అలోహ ధర్మం
అధిక సాంద్రత
13
5
. ద్విబంధం, త్రిబంధాలను కలిగి ఉండే కర్బన సమ్మేళనాలను ఏమంటారు?
సంతృప్త హైడ్రోకార్బన్లు
సైక్లో ఆల్కేన్లు
అసంతృప్త హైడ్రోకార్బన్లు
ఏదీకాదు
19
6
. కార్బన్ మధ్య ఏక బంధాలున్న హైడ్రోకా ర్బన్లను ఏమంటారు?
సంతృప్త హైడ్రోకార్బన్లు
అసంతృప్త హైడ్రోకార్బన్లు
అరోమాటిక్ హైడ్రోకార్బన్లు
ఏదీకాదు
21
7
. మూడు కర్బన పరమాణువులను కలిగి ఉన్న ఆల్కేన్ IUPAC నామం ఏమిటి?
ప్రొపేన్
బ్యూటేన్
ఈథేన్
మీథేన్
25
8
. ఆల్కేర్లు కింది ఏ చర్యల్లో పాల్గొంటాయి?
ప్రతిక్షేపణ
జలవిశ్లేషణ
సంఘనన
పైవన్నీ
29
9
. ఒకే అణుఫార్ములా కలిగి, వేర్వేరు ధర్మాలను ప్రదర్శించే వివిధ సమ్మేళనాలను ఏమంటారు?
సాదృశకాలు
రూపాంతరాలు
ఐసోబార్లు
ఐసోబార్లు
33
10
. ప్రయోగశాలలో మొదటగా తయారు చేసిన కర్బన సమ్మేళనం ఏది?
గ్రాఫైట్
యూరియా
వజ్రం
బెంజీన్
38
APPSC Group 4 Online Mock Test 06
Click Here