Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కింది వాటిలో కృత్రిమ తీపికారకం ఏది?
సుక్రోజ్
గ్లూకోజ్
శాకరిన్
పైవన్నీ
3
2
. కింది వాటిలో ఆహారపదార్థాల సంరక్షకాలు ఏవి?
సోడియం బెంజోయేట్
సాధారణ ఉప్పు
ఎ, బి
సుక్రలోజ్
7
3
. కింది వాటిలో కాంప్లెక్స్ ఎరువుకు ఉదాహరణ?
యూరియా
పొటాషియం క్లోరైడ్
టై అమ్మోనియం ఫాస్పేట్
పొటాషియం సల్ఫేట్
11
4
. కింది వాటిలో శిలీంధ్ర నాశకాలు ఏవి?
జోజోబా నూనె
సిట్రోనెల్లా నూనె
మాంకోజెబ్
పైవన్నీ
16
5
. కింది వాటిలో కీటక నాశకమందుకు ఉదాహరణ ఏది?
లిండేన్
మలాథియాన్
DDT
పైవన్నీ
20
6
. ఆస్పా టీమ్ అనేది ఒక .........
కృత్రిమ తీపికారకం
ఆహారపదార్థ సంరక్షకం
యాంటిబయోటిక్
ఎరువు
21
7
. వాటర్ గ్లాస్ రసాయన నామం ఏమిటి?
సోడియం సిలికేట్
జింక్ సిలికేట్
కాల్షియం సిలికేట్
అల్యూమినియం సిలికేట్
25
8
. సున్నపురాయి రసాయనిక నామం?
కాల్షియం హైడ్రాక్సైడ్
కాల్షియం ఆక్సైడ్
కాల్షియం డై ఆక్సైడ్
కాల్షియం కార్బొనేట్
31
9
. ముక్కిపోవడం ఒక ....... చర్య.
ఆక్సీకరణ చర్య
తటస్థీకరణ చర్య
క్షయకరణ చర్య
పైవేవీ కావు
33
10
. అత్యధికంగా చల్లబరిచిన ద్రవం ఏది?
పాదరసం
టెఫ్లాన్
గాజు
ఐస్ క్రీం
39
APPSC Group 4 Online Mock Test 04
Click Here