Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. క్లోరోఫాం సూర్యకాంతి సమక్షంలో చర్య జరిపి ఏ విష పదార్థాన్ని ఏర్పరుస్తుంది?
ఫాజేన్
క్లోరిన్ వాయువు
మస్టర్డ్ వాయువు
టియర్ గ్యాస్
1
2
. ఫా జీన్ (Phosgene) రసాయన ఫార్ములా ఏమిటి?
CaCO
3
COCl
3
COCL
2
CO
x
7
3
. క్లింకర్ నుంచి పొడి సిమెంట్ తయారు కావడానికి ఉపయోగించే రసాయనం?
లెక్సైడ్
బొరాక్స్
పాలిమర్
జిప్సం
12
4
. కింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా నూనెలను కొవ్వులుగా మార్చవచ్చు?
హైడ్రోజనీకరణం
ఆక్సీకరణం
జలవిశ్లేషణ
ఎ, బి
13
5
. కొవ్వుల్లోని కర్బన ప్రమేయ సముహం ఏది?
ఎమైన్
ఎస్టర్
ఆల్డిహైడ్
ఎమైడ్
18
6
. కింది వాటిలో సరికానిది?
క్లోరోఫాం - CHCL
3
ఇండిగో మొక్కలు - నీలిమందు
సబ్బు తయారీలో ఉత్పాదితం - ఫినాల్
మిథైల్ ఆల్కహాల్ - విషపూరితమైంది
23
7
. చెరుకు రసం లోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి కలిపే రసాయనం పేరు.....
NH
4
OH
Ca(OH)
2
Mg(OH)
2
AI(OH)
3
26
8
. 96% ఇథైల్ ఆల్కహాల్ ను ఏమంటారు?
రెక్టిఫైడ్ స్పిరిట్
అబ్సల్యూట్ ఆల్కహాల్
మెలాసిస్
ప్రెస్ మడ్
29
9
. అబ్సల్యూట్ ఆల్కహాల్ (Absolute alco hol) లో ఇథైల్ ఆల్కహాల్ శాతం ఎంత?
84%
90%
96%
100%
36
10
. సబ్బు తయారీలో ముఖ్యమైన ఉప ఉత్పన్నం ఏది?
గ్లిసరాల్ + కీటోన్
గ్లిసరాల్
ఎస్టర్ + గ్లిసరాల్
ఆల్కహాల్ + ఆల్డిహైడ్
38
APPSC Group 4 Online Mock Test 03
Click Here