Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 4 Mock Test Chemistry
1
. కింది వాటిలో గాజు వేటి మిశ్రమం?
సిలికా
కాల్షియం సిలికేట్
సోడియం సిలికేట్
పైవన్నీ
4
2
. కింది వాటిలో గాజుకు సంబంధించి సరైనది? i. గాజు అతిశీతలీకరణం చెందిన ద్రవం ii. సున్నపురాయి, సోడా యాష్, ఇసుకను గాజు తయారీలో ఉపయోగిస్తారు iii. గాజు పారదర్శక లేక పారభాసిక పదార్థం
1 మాత్రమే
i, iii మాత్రమే
ii, iii మాత్రమే
పైవన్నీ
8
3
. గాజును ప్రత్యేక పద్ధతిలో చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?
అన్నిలింగ్
మంద శీతలీకరణం
ఎ, బి
పైవన్నీ
11
4
. కింది వాటిలో కచ్చితమైన ద్రవీభవన స్థానం లేనిది?
మంచు
గాజు
బంగారం
వెండి
14
5
. నీలం రంగు గాజు తయారీలో గాజుకు కలిపే పదార్థం ఏది?
కాపర్ సల్ఫేట్
కార్బన్ డై ఆక్సైడ్
మాంగనీస్ డై ఆక్సైడ్
క్రోమియం ఆక్సైడ్
17
6
. గాజుకు ఎరుపురంగుని కలిగించే లోహ ఆక్సైడ్ ఏది?
క్రోమియం ఆక్సైడ్
క్యూప్రస్ ఆక్సైడ్
సోడియం ఆక్సైడ్
మెగ్నీషియం ఆక్సైడ్
22
7
. కింది దేనిలో గాజు కరుగుతుంది?
హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం HF
హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCI
పర్క్లోరిక్ ఆమ్లం HCIO
4
నత్రిక్లామం HNO
3
25
8
. రసాయనికంగా సిమెంట్ వేటి మిశ్రమం ?
కాల్షియం సిలికేట్ + మెగ్నీషియం సిలికేట్
కాల్షియం సల్ఫేట్ + కాల్షియం అల్యూమినేట్
కాల్షియం సిలికేట్ + కాల్షియం అల్యూమినేట్
మెగ్నీషియం అల్యూమినేట్ + కాల్షియం సల్ఫేట్
31
9
. కింది వాటిలో సరికానివి?
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ - CasO
4
. 1/2H
2
O
గాజు ఎచ్చింగ్ - HCL
జిప్సం - CaSO
4
. 2H
2
O
సున్నపురాయి - CaCO
3
34
10
. శరీర నొప్పులను తగ్గించే మందులను ఏమంటారు?
యాంటి సెప్టిక్స్
యాంటి పైరెటిక్స్
యాంటిబయోటిక్స్
అనాల్జెసిక్
40
APPSC Group 4 Online Mock Test 01
Click Here