3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
i) కార్బన్ ఒక అలోహం
ii) కార్బన్ ఆధునిక ఆవర్తన పట్టికలో 14వ గ్రూపునకు చెందిన మూలకం.
iii) కార్బన్ తన బాహ్య కర్సరంలో నాలుగు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది.
- i, iii
- i, ii
- ii, ii
- పైవన్నీ
12
4. వేర్వేరు మూలకాలతో కార్బన్ ఎన్ని ఏక సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది?
- 2
- 1
- 4
- 3
15
6. ఒక మూలకం రెండు, అంత కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉంటూ, రసాయనిక ధర్మాల్లో దాదాపు సారూప్యతను కలిగి ఉండే ధర్మాన్ని ఏమంటారు?
- సంయోజనీయత
- రూపాంతరత
- తాంతవత
- సంకరీకరణం
22
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
i) గ్రాఫైట్ ను కందెనలుగా ఉపయోగిస్తారు. ii) గ్రాఫైట్ ను పెన్సిల్ లెడ్ గా ఉపయోగిస్తారు.
- i, ii
- ii
- i మాత్రమే
- ఏదీకాదు
37