1. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న బారువడ్డీ సూత్రాన్ని ఉపయోగించి నూతన సమస్యను సాధించిన అతను హెర్బార్ట్ సోపానంలో ఎన్నవ సోపానంలో కలడు ?
- 3
- 2
- 5
- 4
3
8. మన రాష్ట్రంలో ఏ కార్యక్రమంలో భాగంగా పిల్లల అర్హతలు, సామర్ధ్యాలు, సహజ అభ్యసన వాతావరణంలో బోధన అనేవి విస్తృత ప్రచారంలోకి వచ్చాయి?
- SSA
- DPEP
- APPEP
- LEP
30
12. "ఏ వస్తువునైనా జార విడిచినపుడు అది భూమిని చేరును" అనే సాధారణీ కరణాన్ని బోధించుటకు తోడ్పడు పద్దతి ?
- సంశ్లేషణ
- నిగమన
- ఆగమన
- విశ్లేషణ
47
14. ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో వస్తువుల సంఖ్య ?
- 67
- 107
- 105
- 76
56
18. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం వంటి వాటి తొలగింపు 10 మౌలిక అంశాలలో ఎన్నవ సోపానం ?
- 7
- 10
- 9
- 8
72
20. ప్రపంచంలో / భారతదేశంలో జరిగిన యుద్దాలన్నింటిని ఒకేసారి ఏక కాలంలో భోధింపచేసి మరలా పై తరగతులలో పునర్విమర్శ చేయని పద్దతి
- ఏకకేంద్ర
- కాలక్రమ
- శీర్షిక
- సర్పిల
79