4. మానవ వికాసమును ఈ విధంగా విభజించి అధ్యయనము చేయవచ్చును
- శారీరక, ఆధ్యాత్మిక, సంజ్ఞానాత్మక మరియు సామాజిక
- శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ మరియు సాంఘిక
- ఉద్వేగ, సంజ్ఞానాత్మక, ఆధ్యాత్మిక, సామాజిక, మనో వైజ్ఞానిక
- మనోవైజ్ఞానిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ మరియు సామాజిక
14
7. పిల్లలు ఆటలు ఆడడం వల్ల ఈ క్రింది వికాసాలు బాగా జరుగుతాయి
- భౌతిక, ఉద్వేగ, మానసిక, సాంఘిక, నైతిక
- భౌతిక, మానసిక, సాంఘిక, నైతిక
- భౌతిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాష
- భౌతిక, ఉద్వేగ, భాష, సాంఘిక, మానసిక, నైతిక
25
11. వికాసానికి సంబంధించి సరియైన వాక్యాలను గుర్తించుము ఎ)వికాసంను కొలవలేము బి)వికాసానికి అభ్యసనం అవసరం లేదు సి)వికాసానికి పెరుగుదల అవసరం లేదు డి)వికాసాన్ని అంచనా వేయవచ్చు ఇ)వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ
- ఎ, బి, డి, ఇ
- ఎ, డి, ఇ
- ఎ, సి, డి, ఇ
- పైవన్నీ
43