Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. అబ్రహం మాస్లో అవసరాల సిద్దాంతం ప్రకారం "గృహము" అనునది ఈ రకమయిన అవసరంగా చెప్పవచ్చు ?
ఉన్నతశ్రేణి గౌణ అవసరం
ఉన్నతశ్రేణి రక్షణ అవసరo
నిమ్నశ్రేణి ప్రాథమిక అవసరం
నిమ్నశ్రేణి రక్షణ అవసరం
4
2
. శాస్త్రీయ నిబంధనా సిద్దాంతం యొక్క తరగతి గది అంతర్భాగం కానిది ?
స్కూల్ బెల్ కు అనుగుణంగా విద్యార్థులు ప్రవర్తించడం
విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షించడం
వివిధ వస్తువులు, జంతువుల పేర్లను నేర్పడం
విద్యార్థులకు నియోజనాలు ఇవ్వడం
8
3
. నీరజ అను విద్యార్థిని పాఠ్య పుస్తకాన్ని సరిగా చదవలేక పోతోంది. ఈ లోపాన్ని ఏమంటారు ?
అలెక్సియా
డిస్ గ్రాఫియా
డిస్ ఫేసియ
డిస్ లెక్సియా
9
4
. శాస్త్రీయ నిబంధన సిద్దాంతంలో జీవి ప్రవర్తన
వ్యక్తిగతం మరియు అంతర్గతం
వ్యక్తిగతం మరియు పరిసర సంబంధం
వ్యక్తిగతం మరియు బహిర్గతం
బహిర్గత మరియు పరిసర సంబంధం
13
5
. స్కిన్నర్ ప్రయోగంలో "ఆహారం" అనునది
స్వతంత్రచరం
పరతంత్రచరం
నిబంధిత ఉద్దీపన
సహజ ప్రతిస్పందన
17
6
. కృత్యాన్ని చేయడంలో విద్యార్థి అపజయంపొందినపుడు ఆ కృత్యాన్ని చిన్న భాగలుగా చేసి నేర్పడాన్ని ఏమంటారు ?
ఆకృతీకరణం
గొలుసు విధానం
కార్య విశ్లేషణ
క్రమీణఅస్థిత్వం
22
7
. మితస్థాయి వినికిడిలోపం కలవారి వినికిడి పరిధి
70౼90 డెసిబల్స్
41౼55 డెసిబల్స్
26౼40 డెసిబల్స్
56౼70 డెసిబల్స్
26
8
. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొలది ఒప్పులసంఖ్య పెరుగుతుంది అని తెలియజేసే అభ్యసనా వక్రరేఖ ?
S ఆకారపు వక్రరేఖ
లాక్షణిక అభ్యసన వక్రరేఖ
పుటాకార వక్రరేఖ
కుంభాకార వక్రరేఖ
31
9
. గణిత ఉపాద్యాయుడు అంటే భయం ఏర్పరుచుకొన్న విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించే వస్తువుల పట్ల కూడ భయం ఏర్పరుచుకొన్నాడు. దీనిని తెలిపే నియమము ?
అయత్నసిద్ద స్వాస్థ్యం
ఉన్నత క్రమంనిబంధనం
సామాన్యీకరణం
పునర్బలన నియమము
34
10
. క్రింది వానిలో స్మృతిని మాపనం చేయుటకు ఉపయోగించే ద్వంద్వ సంసర్గం కానిది ?
BILL౼NILL
BALL౼XIpm
CAT౼XXZ
RUN౼pxl
37
11
. కౌమార దశకు సంబంధించి సరికానిది ?
ఉద్వేగ స్థిరత్వంతో కూడివున్న దశ
కిశోర ప్రాయ దశ
సంది దశ
తల్లిదండ్రులకు భయాన్ని కలిగించే దశ
41
12
. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి ?
Adolescere-To grow into maturity
"Adolesence" గ్రంథ రచయిత ౼ వాట్సన్
హార్లాక్-Development Psychology
Pubertas-Age of Manhood
46
13
. ప్రాగ్భాష రూపాలు క్రమేపి భాషా రూపాలుగా మార్పుచెందే దశ
పూర్వబాల్య దశ
యవ్వనారంభ దశ
కౌమార దశ
శైశవ దశ
52
14
. పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది ?
అన్వేషణ దశ
ప్రశించే వయస్సు
పాఠశాల దశ
వాగుడుకాయ దశ
55
15
. సమయానుకూలంగా అబద్ధం చెప్పడం తప్పుకాదని మరియు తప్పు చేసినప్పుడు సిగ్గుపడడం లాంటి నైతికపరమైన అంశాలు ఈ దశలోని అంశం ?
ఉత్తర బాల్యదశ
యవ్వనారంభ దశ
పూర్వబాల్య దశ
శైశవ దశ
57
16
. అనువంశికత, పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ?
బోరింగ్
ఉడ్ వర్త్
ఫ్రీమెన్
వాట్సన్
62
17
. క్రింది వానిలో వికాస సూత్రం కానిది ?
వికాసం సoచితమైన ప్రక్రియ
వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు
వికాసంలో వైయుక్తిక భేదాలుండవు
వికాసం సాధారణం౼నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది
67
18
. వికాసంనకు సంబంధించి సరైనది ?
శిరో సమీప పాదభిముఖ దశను అనుసరిస్తుంది
శిరోసమీప వికాస దశను అనుసరిస్తుంది
శిరోపాదాభిముఖ దశను అనుసరిస్తుంది
శిరో దూరస్థ వికాస దశను అనుసరిస్తుంది
71
19
. వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు
ఫ్రీమన్
గోర్డన్
జె.బి.వాట్సన్
డబ్ల్యూ. సి.బాగ్లే
76
20
. వికాసం, పరిణతి రెండూ ఈ ప్రక్రియలే
గుణాత్మకమైనది
గుణాత్మక ప్రక్రియలు
గుణాత్మక/పరిమాణాత్మక
పరిమాణాత్మక
78
AP DSC SGT Social Online Mock Test - 28
Click Here