Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. కోల్ బర్గ్ ప్రకారం నైతిక వికాసం అనునది సంజ్ఞానాత్మక వికాసo పై ఆధార పడి ఉంటుంది. దీనిని బలపరిచే వికాస సూత్రం ?
వికాసం క్రమానుగతమైనది
వికాసం ఒక పరస్పర చర్య
వికాసం సంచితమైనది
వికాసం ఏకీకృతమైనది
4
2
. దొరికిపోతాను అనేభయంతో కాపీ కొట్టకుండా ఉండడం అనునది కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతంలో దీనికి చెందును ?
2వ స్థాయి ౼ దశ 4
1వ స్థాయి ౼ దశ 2
1వ స్థాయి ౼ దశ 1
2వ స్థాయి ౼ దశ 3
7
3
. స్కీమాట అనునది ?
ఒక ఆలోచన
ఒక ప్రవర్తన
ఒక దృక్పథం
1 & 2
12
4
. వ్యక్తిత్వం ఏర్పడే దశ ?
ఉత్తరబాల్య దశ
కౌమార దశ
పూర్వబాల్య దశ
శైశవ దశ
14
5
. పిల్లలు స్థూలకాయులు, మధ్యమకాయులు, లంబకృశ కాయలుగా కనిపించే దశ ?
ఉత్తరబాల్య దశ
పూర్వబాల్య దశ
కౌమార దశ
శైశవ దశ
18
6
. ఉత్తరబాల్య దశలో పిల్లలు ఏర్పరచుకొనే ముఠాలో వీరు ఉంటారు ?
ఒకే వయసు, భిన్న లింగానికి చెందిన పిల్లలు
ఒకే వయసు, ఒకే లింగానికి చెందిన పిల్లలు
వేరు వేరు వయసు, భిన్న లింగానికి చెందిన పిల్లలు
వేరు వేరు వయసు, ఒకే లింగానికి చెందిన పిల్లలు
22
7
. శిశువు ఒంటరి ఆట నుండి సామూహిక క్రీడ దశకు సంక్రమణ దశగా ఈ క్రీడను చెప్పవచ్చు ?
సంసర్గ క్రీడ
సహకార క్రీడ
పోటీ క్రీడ
సమాంతర క్రీడ
25
8
. 'నవ్వు' అనునది ఏ వికాసానికి చెందినది ?
ఉద్వేగ మరియు సాంఘిక వికాసం
ఉద్వేగ, సాంఘిక మరియు భాషా వికాసం
ఉద్వేగ వికాసం మాత్రమే
సాంఘిక వికాసo మాత్రమే
29
9
. ఏడుపు అనునది ఏ వికాసానికి చెందినది ?
భాషా వికాసం మరియు సాంఘిక వికాసం
ఉద్వేగ, సాంఘిక మరియు భాషా వికాసం
ఉద్వేగ వికాసం మరియు భాషా వికాసం
ఉద్వేగ వికాసం మరియు సాంఘిక వికాసం
35
10
. ఉద్వేగాలు ధారాపాతగా వచ్చే దశ ?
శైశవ దశ
ఉత్తరబాల్య దశ
పూర్వబాల్య దశ
కౌమార దశ
39
11
. ఈ దశలోని పిల్లలు ఏది తప్పు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ఆ సంఘటన లేదా సందర్భం ఆధారంగా నిర్ణయిస్తారు ?
ఉత్తరబాల్య దశ
పూర్వబాల్య దశ
కౌమార దశ
యవ్వనారంభ దశ
41
12
. అంతర్గతీకరణం అనే ప్రక్రియ ఈ వికాస అభివృద్ధికి తోడ్పడుతుంది ?
సాంఘిక వికాసం
నైతిక వికాసం
భాషా వికాసం
ఉద్వేగ వికాసం
46
13
. శిశువులో జ్ఞాన పునర్వ్యవస్థీకరణo జరిగే ప్రక్రియ ?
అనుగుణ్యత
అనుకూలత
వ్యవస్థీకరణం
సాంశీకరణం
49
14
. జైవికజీవి మనిషిగా మారే ప్రక్రియను ఏమoటారు ?
స్వీయ వికాసం
సాంఘిక వికాసం
నైతిక వికాసం
ఉద్వేగ వికాసం
54
15
. శిశువు ఏ వయసులో తాను విన్న మాటలను మరలా చెప్పడంను ప్రారంభిస్తాడు ?
2సం౹౹లు
4సం౹౹లు
3సం౹౹లు
18 నెలలు
59
16
. శిశువు ఒకే విశేషకం పై దృష్టిసారించడం అనునది జీన్ పియాజే సిద్దాంతం ప్రకారం దీనిని తెలియజేయును ?
అవిపర్యాయాత్మక భావన
పధిలపరచుకొనే భావన
అవిపర్యాయాత్మక భావనలోపం
పదిలపరుచుకొనే భావనలోపం
64
17
. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా మారే దశ ?
అమూర్త ప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
పూర్వప్రచాలక దశ
మూర్త ప్రచాలకదశ
66
18
. జీన్ పియాజే స్కీమాటాలను ఈ విధంగా పేర్కొన్నాడు ?
ప్రణాళికలు
ప్రచాలకాలు
ఆపరేషన్స్
2 & 3
69
19
. విద్యార్థులలోని ఏకాగ్రత అనునది ఏ కారకం ?
వ్యక్తిగత & బహిర్గత కారకం
వ్యక్తిగత & అంతర్గత వికాసం
పరిసర & బహిర్గత కారకం
వ్యక్తిగత & పరిసర కారకం
74
20
. వైగోట్ స్కీ ప్రకారం విద్యార్థి మరియు ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణను ఏమంటారు ?
అంతర్గత ప్రసంగం
ప్రైవేట్
సాంఘిక ప్రసంగం
సహకార ప్రసంగం
80
AP DSC SGT Social Online Mock Test - 27
Click Here