6. 3 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు. దీనికి కారణం ?
- అనువంశికత
- పరిణతి
- సాధన/ప్రేరణ
- శిక్షణ
22
11. వ్యక్తుల సుఖదుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని జన్యువులే కారణం అని తెలియజేసిన అనువంశిక వాది ఎవరు ?
- ఆల్ పోర్ట్
- డగ్ డేల్
- గోడార్డ్
- పియర్సన్
41