2. పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా మారుతుందని తెలిపి పరిసరాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన శాస్త్రవేత్త ?
- కెల్లాగ్
- న్యూమన్
- విన్ షిప్
- స్కోడాక్
8
3. వ్యక్తికి శారీరకంగా కాని మానసికంగా గాని హాని కలుగుతుంది అని నమ్మినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మానసిక స్థితి ?
- అసూయ
- ఈర్ష్య
- కోపం
- భయం
12