Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. సత్యమనే పలకవలెను లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఈ వికాసానికి చెందినవి ?
భౌతిక వికాసం
మానసిక వికాసం
నైతిక వికాసం
సాంఘిక వికాసం
3
2
. 2సం౹౹రాల వయస్సు గల ప్రశాంత్ ప్రస్తుత ఎత్తు ఆధారంగా 20సం౹౹రాల తర్వాత అతని ఎత్తును ఊహించవచ్చు అని తెలిపే వికాస నియమం ?
వికాసం సంచితమైనది
వికాసంలో వైయుక్తిక భేదాలుంటాయి
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
వికాసం క్రమానుగతమైంది
7
3
. కొందరు పిల్లలు త్వరగా మాట్లాడటం, నిలబడడం చేస్తే మిగతా పిల్లలలో ఆలస్యంగా వికాసం జరిగితే ఇది ఏ నియమం ?
వికాసం క్రమనుగతమైనది
వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు
వికాసం రెండు నిర్దేశిక పోకడలలో ఉంటుంది
వికాసంలో వైయుక్తిక భేదాలుంటాయి
12
4
. వికాసం అనేది ?
అంతర్గతమైనది
గుణాత్మకమైనది
క్రమానుగతమైనది
పైవన్నీ
16
5
. ఈ క్రింది నియమాలలో ఏది వికాస నియమం కాదు ?
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
వికాసం అన్ని దశలలో ఒకేలా ఉంటుంది
వికాసం రెండు నిర్దేశిక పోకడలలో ఉంటుంది
వికాసం క్రమానుగతమైనది
18
6
. శిశువులో ఖచ్చితంగా కొలిచే అంశం ?
పరిణతి
పెరుగుదల
వికాసం
మూర్తిమత్వం
22
7
. శిశువు మొదట తల పై పట్టును సాధించిన తర్వాతనే మిగతా శరీర భాగాలైన మొండెం, కాళ్ళ వరకు అడుపును సాధిస్తాడు అని తెలిపే నియమం ?
వికాసం క్రమనుగతమైనది
వికాసం శిరోపాదాభిముఖమైనది
వికాసం సమీప దూరస్థంగా జరుగుతుంది
వికాసం రెండు నిర్దేశిక పోకడలలో ఉంటుంది
26
8
. శిశువు మొదట్లో ప్రతి దానికి ఉత్తేజాన్ని ప్రదర్శించి తర్వాత ఆనందం, ఆహ్లాదం, అసూయను ప్రదర్శించడం ఏ నియమం ?
వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది
వికాసం శిరోపాదాభిముఖమైనది
వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది
వికాసం క్రమానుగతమైనది
31
9
. ఉపాధ్యాయుడు కొత్త జంతువుల గురించి బోధించేటప్పుడు విద్యార్థులకు తెలిసిన జంతువుల గురించి ముందుగా చర్చించి తర్వాతనే తెలియని జంతువుల గూర్చి చర్చించాడు. ఇది ఏ నియమం?
వికాసం రెండు నిర్దేశిక పోకడలలో ఉంటుంది
వికాసం క్రమానుగతమైనది
వికాసం అవిచ్చినమైనది
వికాసం సులభం నుండి జటిలం వైపునకు ప్రయాణిస్తుంది
36
10
. జన్యువులు తప్ప వ్యక్తి పై ప్రభావం చూపే ప్రతి కారకం పరిసరం అన్నది ఎవరు ?
అందరూ
బోరింగ్
లాంగ్ ఫీల్డ్
వెల్డ్
37
11
. 'హెరిడిటరీ జీనియస్' గ్రంథ రచయిత ?
బాగ్లే
ఉడ్ వర్త్
గాల్టన్
వాట్సన్
43
12
. జైగోట్ లో ఉండే పాక్షిక ద్రావణం ?
అంత్రాక్సన్
బైలురూబిన్
సైటోప్లాజం
హిమోగ్లోబిన్
47
13
. పిల్లలు ఆడే ఆటలు కాకపోయిన పెద్దలు ఆడే ఆటలను ఆడే ప్రయత్నం చేయడం. ఏ క్రీడ ?
సహకార క్రీడ
సంసర్గ క్రీడ
సాంఘిక క్రీడ
సమాంతర క్రీడ
50
14
. పూర్వ ముఠా దశ అని ఈ దశకు పేరు ?
ఉత్తర బాల్యదశ
కౌమార దశ
పూర్వ బాల్యదశ
శైశవ దశ
55
15
. ఉపాధ్యాయునిచే దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కస్ కు వెళ్ళి శాంతపరుచుకున్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన భావన ?
ఉద్వేగ కెథార్శిన్
రిలాక్స్ కెథార్శిన్
పీన్ కెథార్శిన్
నెగిటివ్ కెథార్శిన్
57
16
. శిశువు కొత్త శిశువులకు జన్మణిస్తే సామర్ధ్యాన్ని పొందే దశ ?
ఉత్తర బాల్యదశ
పూర్వభావనాత్మక దశ
యవ్వనారంభ దశ
శైశవ దశ
63
17
. శిశువు రోడ్డుకు ఎడమ వైపే నడవడం, సత్యమనే పలకడం, పెద్దలను గౌరవించడం కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?
మొదటి దశ
మూడవ దశ
రెండవ దశ
నాల్గవ దశ
68
18
. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?
మొదటి దశ
ఐదవ దశ
నాల్గవ దశ
ఆరవ దశ
70
19
. వాటికి ప్రాణం ఉందని భావించడం ఏ భావన ?
అంతర్ దృష్టి
కన్జర్వేషన్
సర్వాత్మక వాదం
సంరచనాత్మక వాదం
75
20
. తన తల్లి కనిపించకపోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని వెతికే శిశువులో ఉండే రచన ?
అంతర్ దృష్టి
కన్జర్వేషన్
వస్తుస్థిరత్వభావన
సంరచనాత్మక వాదం
79
AP DSC SGT Social Online Mock Test - 22
Click Here