6. ఆవును చూసి Cow అను నేర్చుకున్న విద్యార్థి ఎద్దును చూసి కూడా Cow అని పిలవడంలో మరియు కాకిని చూసిన తర్వాత కోయిలను చూసి కూడా కాకి అని పిలవడంలో దాగి ఉన్న భావన పియాజే ప్రకారం?
- స్వాయత్తికరణం
- సంశ్లేషణం
- వ్యవస్థీకరణo
- స్కిమాటా
21
9. భవాని ఎల్లప్పుడూ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరాదు అది చాలా తప్పు, అలాగే చెట్లను నరికివేయరాదు లాంటి అంశాలు తన మిత్రులతో చెప్తూ ఉంటే ఆమె కోల్ బర్గ్ ప్రకారం ఏ దశ ?
- 1వ దశ
- 3వ దశ
- 2వ దశ
- 4వ దశ
36
11. ఈ దశలోని విద్యార్థి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడం అనే విషయాన్ని ప్రక్కన పెట్టి తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు?
- 2వ దశ
- 3వ దశ
- 4వ దశ
- 6వ దశ
44
13. చామ్ స్కీ భాషార్జన చేసే యంత్రాలుగా పిల్లల్లో ఏ అవయవాన్ని పోల్చాడు?
- మెదడు
- నాలుక
- నోరు
- తల
49