Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. శిశువు ఏది మంచి ఏది చెడు అనేది వాటి పరిణామాలను బట్టి ఆలోచించు దశ
పూర్వ సాంప్రదాయ స్థాయి
సాంప్రదాయ స్థాయి
ఉన్నత సాంప్రదాయ స్థాయి
పైవన్నీ
1
2
. ఇతరులు చెప్పినట్లుగా కాక తనకు నచ్చినట్లు అవసరాలు తీర్చుకొనే నీతి ఉండే స్థాయి
సాంప్రదాయ స్థాయి
ఉత్తర సాంప్రదాయ స్థాయి
పూర్వ సాంప్రదాయ స్థాయి
పైవన్నీ
6
3
. కుటుంబంలోని, సమాజంలోని ఇతర వ్యక్తులు దేన్ని ఆశిస్తారో దానిని బట్టి మంచి చెడులను ఆలోచించే దశ?
పూర్వ సాంప్రదాయ స్థాయి
ఉత్తర సాంప్రదాయ స్థాయి
సాంప్రదాయ స్థాయి
పైవన్నీ
11
4
. అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధతను పాటించడం ఈ దశలో జరుగును
పూర్వ సాంప్రదాయ స్థాయి
ఉత్తర సాంప్రదాయ స్థాయి
సాంప్రదాయ స్థాయి
పైవన్నీ
15
5
. పియాజే ఏ దేశస్తుడు ?
అమెరికా
ఆస్ట్రియా
రష్యా
స్విట్జర్లాండ్
20
6
. పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటలు ఆడటం
సహకార క్రీడ
సమాంతర క్రీడ
సంసర్గ క్రీడాల్
సాంఘిక క్రీడ
23
7
. వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటు అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశను కౌమార దశ అన్నది ఎవరు?
కొహ్లర్
కోల్ బర్గ్
ఎలిజబెత్ హార్లాక్
స్టాన్లీహాల్
25
8
. స్థూల కాయత, మధ్యమ కాయత, లంబకృశకాయతలు మొదటి సారిగా ఈ దశలో కనిపిస్తాయి
కౌమార దశ
ఉత్తర బాల్యదశ
శైశవ దశ
పూర్వ బాల్యదశ
32
9
. ప్రతి విషయాన్ని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించే శిశువు ఏ దశలో ఉన్నట్లు?
పూర్వ బాల్యదశ
పూర్వ శైశవ దశ
శైశవ దశ
ఉత్తర బాల్యదశ
33
10
. హ్యూమన్ డెవలప్ పెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత
ఎలిజబెత్ హార్లాక్
హావిగ్ హారెస్ట్
గాల్టన్
ఫెదరర్
38
11
. ఇంటికి వెళ్ళటం చూపిస్తాడు కాని ఎలా వెళ్లాలో చెప్పలేడు ఇతను పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు?
మూర్త ప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
జ్ఞానేంద్రియ చాలక దశ
పూర్వ ప్రచాలక దశ
41
12
. తరుణ్ తన తాత పేరు చెప్పగలడు కాని తాతకు గల మనుమడి పేరు చెప్పలేకపోయిన తరుణ్ లక్షణం, అతను ఏ దశలో ఉన్నాడు?
అహంకేంద్రీకృత స్వభావం౼ఇంద్రియ చాలక దశ
ఏకమితి భావన౼పూర్వ ప్రచాలక దశ
కన్జర్వేషన్ భావన౼అమూర్త చాలక దశ
స్వీయ కేంద్రీకృత భావన౼మూర్త ప్రచాలక దశ
46
13
. ఆపరేషన్స్ అనే పదాన్ని తన సిద్దాంతంలో ఉపయోగించిన శాస్త్రవేత్త ?
కోల్ బర్గ్
జీన్ పియాజే
చామ్ స్కీ
కార్ల్ రోజర్స్
50
14
. బాధ్యత నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దశ? కోల్ బర్గ్ ప్రకారం?
పూర్వ సాంప్రదాయ స్థాయి
సాంప్రదాయ స్థాయి
పూర్వ ప్రచాలక దశ
ఉత్తర సాంప్రదాయ స్థాయి
54
15
. అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు దండిస్తాడని తెల్సి అప్పటి నుండి అల్లరి చేయడం మానివేసిన శిశువు ఏ దశలో ఉన్నట్లు?
పూర్వ సాంప్రదాయ స్థాయి
సాంప్రదాయ స్థాయి
పూర్వ ప్రచాలక దశ
ఉత్తర సాంప్రదాయ స్థాయి
57
16
. విరామము ఒక హక్కు అనేది బాలలకు సంబంధించి వీరికి?
పిల్లలకు పరీక్షలు లేని సమయంలో
పిల్లలందరికి
ప్రతిభావంతులైన పిల్లలకి
విద్యలో వెనుకబడిన పిల్లలకి
62
17
. ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన రావడం ఏ సిద్దాంతం?
అంతఃపరిశీలన
ఆత్మభావన
అంతర్ దృష్టి
అయత్నసిద్ద స్వాస్థo
67
18
. క్రిందివానిలో ఒకటి అభ్యసనకు ప్రభావవంతమైన ప్రేరణ
ఆత్మ సంతృప్తి అభ్యసనం
బహుమతులకై అభ్యసనం
శిక్షను తప్పించుకొనుటకు అభ్యసనం
ర్యాoక్ కొరకు అభ్యసనం
69
19
. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకొనే సామర్థ్యంతో పుడతారని చెప్పింది ఎవరు?
బ్రూనర్
చోమ్ స్కీ
పియాజే
వైగోట్ స్కీ
74
20
. భాషాభివృద్ధి 'నేటివిస్ట్ పర్ స్పెక్టివ్'ను ప్రతిపాదించిన వాదం
పియాజే వాదం
ప్రవర్తనావాదం
సంరచనాత్మకవాదం
సంజ్ఞానాత్మకవాదం
79
AP DSC SGT Social Online Mock Test - 20
Click Here