Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. కొత్త పరిస్థితులను అర్ధం చేసుకోవడం, కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం ఈ భావనలు ?
అనుగుణ్యం
సంశ్లేషణం
సర్దుబాటు
స్కిమాటాలు
2
2
. అహం కేంద్రీకృత స్వభావం అధికంగా ఉండు దశ
అమూర్త ప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
పూర్వప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
7
3
. వస్తు స్థిరత్వ భావన ఈ దశ లక్షణము
అమూర్త ప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
మూర్త ప్రచాలక దశ
పూర్వప్రచాలక దశ
10
4
. 'చందమామరావే' అనే పాట పాడితే నిజంగా చందమామ వస్తాడని భావించే శిశువు దశ
పూర్వప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
మూర్త ప్రచాలక దశ
13
5
. పియాజే ప్రకారం ఇంద్రియచాలకదశలో ముఖ్యలక్షణం
అహంకేంద్రీకృతo
అనిమిజం
వస్తు స్థిరత్వ భావన
స్వయంకేంద్రీకృతం
19
6
. రఘు కంటే విజయ్ ఎత్తు, రాము కంటే రఘు ఎత్తు అనే ప్రశ్నకు రాము ఎవరిని చూడకుండానే కేవలం విని విశ్లేషణ చేసి ఎవరు ఎత్తు అని చెప్తే రాము పియాజే ప్రకారం ఏ దశ?
మూర్త ప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
పూర్వప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
22
7
. దోషను గుండ్రంగా ఉంటేనే ఇష్టపడి, గుండ్రంగా లేకపోతే అది దోస కాదు అని చెప్పడం
అహంకేంద్ర స్వభావం
ఏకమితి
సర్వాతకవాదం
కన్జర్వేషన్ భావన లోపం
28
8
. శిశువు ఇంటికి వెళ్లడం చూపిస్తాడు కాని ఎలా వెళ్లాలో చెప్పలేని దశ
పూర్వప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
మూర్త ప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
29
9
. ఏకమితి అనగా?
ఎన్నో రకాలుగా ఆలోచించడం
ఒకే కోణంలో ఆలోచించడం
విభిన్న కోణాలలో ఆలోచించడం
ప్రాణంలేనివాటిని ప్రాణాన్ని ఉందనుకోవడం
34
10
. ఈ దశలోని పిల్లలు కార్యకారక సంబంధం గూర్చి తెలుసుకోవటం
అమూర్త ప్రచాలక దశ
ఇంద్రియ చాలకదశ
మూర్త ప్రచాలక దశ
పూర్వప్రచాలక దశ
37
11
. పియాజే ప్రకారం ఎన్ని నెలల వయస్సులో శిశువు వస్తు స్థిరత్వ భావనను ఏర్పర్చుకుంటాడు.
16౼18
12౼16
8౼12
4౼8
42
12
. చిన్న పిల్లలు ఆటబొమ్మలకు స్నానం చేయించడం, పాలు పట్టడం, దుస్తులు వేయడం, నిద్రపుచ్చడం లాంటివి చేస్తారు. దీనికి కారణం
అవిపర్యాత్మక భావనాలోపం
అహం కేంద్రవాదం
కన్జర్వేషన్ భావన
సర్వాత్మక వాదం
48
13
. పిల్లలు కదిలే ఆటబొమ్మలకు ప్రాణం ఉందని భావించే దశ, ఉపదశ
జ్ఞానేంద్రియ చాలక దశ ౼ సాధారణ ప్రతి చర్యలు
మూర్త ప్రచాలక దశ ౼ అనిమిజం
ప్రాక్ ప్రచాలక దశ ౼ పూర్వ ప్రచాలక దశ
ప్రాక్ ప్రచాలక దశ ౼ స్ఫురిత ఆలోచన దశ
51
14
. 5 సం౹౹ల రాజుకు ఒక అన్న ఉన్నాడని చెప్పాడు. కాని అన్నకు ఒక తమ్ముడు ఉన్నాడని ఆలోచించలేకపోయాడు. అతని ఆలోచన పరిమితి
అవిపర్యాయాత్మక భావన లోపం
అహం కేంద్రీకృతo
మూర్త ఆలోచన
స్వీయ కేంద్రీకృతం
53
15
. సార్వజనీన విలువల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను కూడా లెక్క చేయని దశ
ఉన్నత సాంప్రదాయ స్థాయి
ఉత్తర సాంప్రదాయ స్థాయి
సాంప్రదాయ స్థాయి
పూర్వ సాంప్రదాయ స్థాయి
59
16
. శిశువు తన శరీరంలోని భాగాలకు ఇతర వస్తువుల మధ్య తారతమ్యం తెలుసుకొను దశ
అమూర్త ప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
పూర్వ ప్రచాలక దశ
సంవేదన చాలక దశ
64
17
. నవీన్ ఎండాకాలంలో తాను నడుస్తుంటే నీడ కూడా తనతోపాటే నడుస్తుందనుకోవడం
అహం కేంద్ర వాదం
ఏకమితి
సర్వాత్మక వాదం
కన్జర్వేషన్
65
18
. ఏ దశలో శిశువులో "కన్జర్వేషన్" లోపిస్తుంది
సంవేదన చాలక దశ
పూర్వ ప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
70
19
. మూర్త ప్రచాలక దశలో శిశువు ఆలోచన ఈ విషయాలకు పరిణితమై ఉంటుంది
చదివిన అంశాలకే పరిమితం
చూసిన అంశాలకే పరిమితం
చేసిన అంశాలకే పరిమితం
విన్న అంశాలకే పరిమితం
74
20
. నైతిక వికాసంలో మూడు స్థాయిలను 6 దశలను పేర్కొన్నవారు
కోల్ బర్గ్
హర్లాక్
స్టాన్లీహల్
వాట్సన్
77
AP DSC SGT Social Online Mock Test - 19
Click Here