6. 'ఒక విద్యార్థి, ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపం పై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు'. ఇది ఈ లక్ష్యసాధనను సూచిస్తుంది
- అవగాహన
- వినియోగం
- వైఖరి
- జ్ఞానం
21
13. "నిర్దారణ చేయుట", "ప్రాగుక్తీకరించుట" అను మానసిక సామర్ధ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్ ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినది?
- అవగాహన
- జ్ఞానం
- సృజనాత్మకత
- వినియోగం
52
17. 'ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్యగల బేధాలను రాయండి' ౼ ఈ ప్రశ్న క్రింద లక్ష్యాన్ని సాధించటానికి ఉద్దేశించబడింది?
- నైపుణ్యం
- అవగాహన
- జ్ఞానం
- వినియోగం
66
18. "ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుట" అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది?
- అవగాహన
- జ్ఞానం
- వైఖరి
- నైపుణ్యం
69