9. 'వేరు వేరు ఋతువులలో లోలక గడియారము వేగంగాను, నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలుపుగలిగితే ఆ స్పష్టీకరణ, ఈ లక్ష్యానికి సంబంధించినది
- అన్వయము
- అవగాహన
- నైపుణ్యం
- జ్ఞానం
33
11. విద్యార్థి '"గ్రాహం వ్యాపన నియమాన్ని ఋజువు చేయుట" అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు. ఈ ప్రవర్తనా మార్పు క్రింది లక్ష్యానికి సంబంధించినది ?
- అవగాహన
- జ్ఞానము
- విజియోగము
- నైపుణ్యము
44
12. విద్యార్థి "నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రమ్ లో దోషాలు కనిపెట్టుట" అను ప్రవర్తనా మార్పు ఈ లక్ష్యానికి సంబంధించినది ?
- అభిరుచి
- అవగాహన
- జ్ఞానము
- వినియోగము
46