2. అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు ౼ అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము
- జ్ఞానము
- వినియోగము
- అవగాహన
- నైపుణ్యము
8
6. విద్యార్థి దీర్ఘచతురస్రమునకు, సమాoతర చతుర్భుజమునకు మధ్యగల సామ్య విభేదాలను తెలుపుతారు౼అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము?
- అవగాహన
- జ్ఞానము
- నైపుణ్యము
- వినియోగము
21