13. 'అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు' ౼ అనునవి ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ ?
- అవగాహన
- జ్ఞానము
- నైపుణ్యము
- వినియోగము
49
17. 'విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తారు' ౼ అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము ?
- అవగాహన
- నైపుణ్యము
- జ్ఞానము
- వినియోగము
65