Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. 'a>b మరియు b>c అయిన a>c అగును' అని నిర్దారించడం ఈ రకమైన హేతువాదం
ఆగమన హేతువాదం
నిగమన హేతువాదం
తార్కిక హేతువాదం
సహసంబంధ హేతువాదం
3
2
. క్రింది వానిలో 'ప్రయోగశాల పద్దతి' నందలి దోషము
ఆచరణ ద్వారా అభ్యసనం అను సూత్రం పై ఆధారపడినది
గణితంలోని చాలా కొద్ది శీర్షికలను మాత్రమే భోధించగలం
వైజ్ఞానిక విచారణ, పరిశోధనలకు అలవాటు పడతారు
మనోవైజ్ఞానిక పద్దతి
6
3
. 'వ్యాసక్తుల ద్వారా అభ్యసన', "పరిశీలన ద్వారా అభ్యసన", 'స్వయం ఆలోచన మరియు 'స్వయం అభ్యసనం' లు ముఖ్య లక్షణాలుగా గల పద్దతి
ఆగమన పద్దతి
అన్వేషణ పద్దతి
నియోజన పద్దతి
విశ్లేషణ పద్దతి
10
4
. క్రింది వానిలో అన్వేషణ పద్దతి నందలి ఒక గుణము
ఎక్కువ మంది ఉపాధ్యాయులు అన్వేషణ వైఖరి కలిగి లేరు
ఉపాధ్యాయునికి శ్రమ ఎక్కువ
అభ్యసన ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మక భాగస్వామి అవుతాడు
సుదీర్ఘమైనది, ఎక్కువ సమయం తీసుకుంటుంది
15
5
. వైజ్ఞానిక పద్దతిలో మొదటి సోపానం?
దత్తాంశ వ్యాఖ్యానము
విధానాన్ని వివరించి వ్రాయుట
పరికల్పనను రూపొందించడం
సమస్యను గుర్తించడం
20
6
. 'ప్రిన్సిపియా మేథమెటికా' పుస్తక రచయిత
అరిస్టాటిల్
కోపర్నికస్
ఐన్ స్టీన్
న్యూటన్
24
7
. 'అయస్కాంత పదార్ధాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి' అనేది ఒక
భావన
నియమము
సిద్దాంతం
సూత్రం
25
8
. తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన వారు
ఈజిప్షియన్లు
బాబిలోనియన్లు
గ్రీకులు
మెసపటోనియన్లు
31
9
. 'శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు' అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది
అవగాహన
అభిరుచి
జ్ఞానము
వినియోగము
36
10
. అజయ్ తన వాహనపు వేగము 4కి.మీ./గం. ను మీ./సె. లోనికి మార్చిన౼ఇందలి ప్రక్రియా నైపుణ్యము
పరిశీలన
మాపనం
వర్గీకరణ
నిర్దారణ
38
11
. "విద్యార్థులు ప్రయోగపరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు" - ఇవి మానసిక చలనాత్మక రంగంలోనికి ఈ లక్ష్యమ
అనుకరణ
హస్తలాఘవము
ప్రతిస్పందన
విలువకట్టడం
42
12
. 'మాన చుట్టూ జరిగే మార్పులు' అనే పాఠ్యఅంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించగల విలువలు
నైతిక, సాంస్కృతిక
సౌందర్యాత్మక, బౌద్ధిక
క్రమశిక్షణ, సాంస్కృతిక
సృజనాత్మక, నైతిక
46
13
. 'దారాల నుండి దుస్తులు దాకా' అనే పాఠ్యఅంశాన్ని విద్యార్థులకు బోధించడంలో వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ
ఉపయోగిక విలువ
క్రమశిక్షణ విలువ
విరామ సమయ విలువ
నైతిక విలువ
49
14
. భౌతిక రసాయన శాస్త్రములలోని సౌరశక్తి, ఖనిజ శాస్త్రం వంటి పాఠ్య విషయం బోధనను దీనితో సహసంబంధ పరచవలెను
ఆర్ధిక శాస్త్రం
భౌగోళిక శాస్త్రం
గణిత శాస్త్రం
జీవశాస్త్రం
54
15
. 'క్రోమటోగ్రఫీ' ని నిర్వహించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షించబడే లక్ష్యం
అవగాహన
జ్ఞానం
నైపుణ్యం
వైఖరి
58
16
. 'భావావేశ రంగము' యొక్క ఒక లక్ష్యము
అన్వయము
హస్తలాఘవం
సమన్వయము
వ్యవస్థాపనం
64
17
. వాతావరణాన్ని / పరిసరాలను అర్ధం చేసుకోనుటలో తొలిమెట్టు
ప్రాగుక్తీకరించడం
అనుమతి చేయడం
ప్రసారం చేయడం
పైవన్నీ
65
18
. షా అలర్ట్ ప్రకారం "లక్ష్యాత్మక, హేతువాదం, తటస్థ లక్షణం, మానవీయత" అనునవి ఏ లక్షణాన్ని తెలుపును ?
శాస్త్రజ్ఞానం అసమానమైనది
శాస్త్రజ్ఞానం విలువలతో కూడినది
శాస్త్రజ్ఞానం పరిపూర్ణమైనది
శాస్త్రజ్ఞానం పునరావృతమైనది
70
19
. విద్యార్థి జీవపరిణామ సిద్దాంతాన్ని వివరించాడు. ఇది ఏ లక్ష్యం ?
అవగాహన
నైపుణ్యం
వినియోగం
జ్ఞానం
73
20
. ఏ విలువ లోపిస్తే విద్యార్థి చెడు అలవాట్లకు లోనవ్వడం, పక్కదోవ పట్టడం జరిగుతుంది ?
బౌద్ధిక విలువ
సౌందర్యాత్మక విలువ
విరామ సమయ వ్యాపకం
సాంస్కృతిక విలువ
79
AP DSC SGT Social Online Mock Test - 13
Click Here